DASARA HOLIDAYS – రేపటి నుండి వీరికి దసరా సెలవులు

BIKKI NEWS (SEP. 20) : DASARA HOLIDAYS TOMORROW ONWARDS. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు మొదలు కానున్నాయి.

DASARA HOLIDAYS TOMORROW ONWARDS.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు, గురుకులాలకు కూడా సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు కలవు.

జూనియర్ కళాశాలలకు మరియు గురుకులాల కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ లకు సెప్టెంబర్ 28 నుండి సెలవులు కలవు.

ఆంధ్రప్రదేశ్ లోని విద్య సంస్థలకు కూడా సెప్టెంబర్ 22 నుండి దసరా సెలవులు కలవు.

తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్, ఫార్మా కళాశాలలకు సెప్టెంబర్ 25 నుండి దసరా సెలవులు కలవు.

ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు కూడా సెలవులు సెప్టెంబర్ 25 నుంచి ప్రకటించాలని పలు సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.