Govt jobs – last dates – ప్రభుత్వ ఉద్యోగాలు దరఖాస్తు చివరి తేదీలు

BIKKI NEWS (SEP. 18) : Government jobs and application last dates. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు చివరి తేదీలను ఇవ్వడం జరిగింది.

Government jobs and application last dates.

  1. RRB – (434 పోస్టులు) : సెప్టెంబర్ 18
  2. తెలంగాణ వైద్యశాఖ – (1623 పోస్టులు) : సెప్టెంబర్ 22
  3. BSF – (1121 పోస్టులు) : సెప్టెంబర్ 23
  4. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – (99 పోస్టులు) : సెప్టెంబర్ 24
  5. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ – (334 పోస్టులు) : సెప్టెంబర్ 24
  6. గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ – (32 పోస్టులు) : సెప్టెంబర్ 24
  7. ఆయిల్ ఇండియా లిమిటెడ్ – (102 పోస్టులు) : సెప్టెంబర్ 26
  8. AAI – (976 పోస్టులు) : సెప్టెంబర్ 27
  9. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – (75 పోస్టులు) : సెప్టెంబర్ 27
  10. IB – (455 పోస్టులు) : సెప్టెంబర్ 28
  11. RBI – (120 పోస్టులు) : సెప్టెంబర్ 30
  12. NHPC – (248 పోస్టులు) : అక్టోబర్ 1
  13. APPSC – (10 పోస్టులు – టానేదార్) : అక్టోబర్ 1
  14. SBI – (122 పోస్టులు) : అక్టోబర్ 2
  15. APPSC – (21 పోస్టులు) : అక్టోబర్ 7
  16. RRB – (368 పోస్టులు) : అక్టోబర్ 14
  17. TGSRTC – (1743 పోస్టులు) : అక్టోబర్ 28