BIKKI NEWS (SEP. 17) : ECIL Hyderabad Contract jobs notification. హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కాంట్రాక్టు పద్ధతిలో 160 టెక్నికల్ ఆఫీసర్-సి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ECIL Hyderabad Contract jobs notification.
విద్యా అర్హతలు : కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ తో పాటు ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు మొదటి ఏడాది 25,000/- , నుండి. 28,000/- నుండి 31,000/- వరకు అందజేస్తారు.
వయోపరిమితి : గరిష్టంగా 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం : విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం, గడువు : ఆన్లైన్ ద్వారా దరఖాస్తుకు చేసుకోవడానికి సెప్టెంబర్ 22 – 2025 వరకు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.ecil.co.in/