BIKKI NEWS (SEP. 16) : Contract jobs in prasar Bharati. న్యూఢిల్లీలోని ప్రసార భారతిలో కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
Contract jobs in prasar Bharati.
పోస్టుల వివరాలు :
- కంటెంట్ మేనేజర్,
- క్రియేటివ్ డిజైనర్,
- వీడియో ఎడిటర్,
- ఐటీ ఎగ్జిక్యూటివ్,
- మేనేజర్,
- జూనియర్ మేనేజర్,
- ఫైనాన్స్ ప్లానర్
విభాగాల వారీగా వివరాలు :
- సోర్సింగ్,
- ఆపరేషన్స్,
- ప్రొడక్షన్,
- ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ తదితరాలు
దరఖాస్తు విధానం & గడువు : ఆన్లైన్ ద్వారా సెప్టెంబర్ 24 – 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యా అర్హతలు: పోస్టును అనుసరించి డిప్లొమా, డిగ్రీ, పీజీ, సీఏ/ సీఎంఏతో పాటు ఉద్యోగానుభవం.
వయోపరిమితి : ఐటీ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టులకు 40 ఏళ్లు; ఇతర పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.
వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.40,000/- నుంచి 80,000 /- వరకు
ఎంపిక విధానం : అభ్యర్థులను టెస్ట్ / ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే సమాచారం ఈ-మెయిల్ ద్వారా అందుతుంది.
వెబ్సైట్ : https://prasarbharati.gov.in