Telangana NEHS Facilitators Managers Contact Numbers – 33 జిల్లాల డిస్ట్రిక్ట్ మేనేజర్ల ఫోన్ నెంబర్లు

Telangana nehs facilitators managers contact numbers

BIKKI NEWS (Nov. 27) : Telangana NEHS Facilitators Managers Contact Numbers. తెలంగాణ రాష్ట్రంలో NEHS కార్యక్రమాల నిర్వహణ సమయంలో ఉద్యోగులు, పింఛనర్లు మరియు సంబంధిత విభాగాలకు ఏవైనా సాంకేతిక లేదా పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తితే వాటిని తక్షణమే పరిష్కరించేందుకు IFMIS మరియు HCT విభాగాల నుంచి ప్రత్యేక అధికారులను (Facilitators / District Managers) నియమించారు.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

Telangana NEHS Facilitators Managers Contact Numbers

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంజూరైన ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు ప్రస్తుతం రాష్ట్రంలోని 33 జిల్లాల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాల వారీగా NEHS ఫెసిలిటేటర్లు (District Managers) & ఫోన్ నంబర్లు

రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించి పర్యవేక్షణ అధికారులు, వారి CUG మరియు పర్సనల్ ఫోన్ నంబర్ల పూర్తి వివరాలు కింది పట్టికలో ఉన్నాయి:

జిల్లాలు (33 Districts)డిస్ట్రిక్ట్ మేనేజర్ పేరు (District Manager)CUG నంబర్పర్సనల్ నంబర్
ఆదిలాబాద్, కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్R. సత్యనారాయణ (R. Satyanarayana)83338159329866606225
హైదరాబాద్మహబూబ్ పాషా మహ్మద్ (Mahaboob Pasha Mahammad)83338159349848947177
కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలA. విజయ్ కుమార్ (A. Vijay Kumar)83338159367995446666
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మంP. శ్రీనివాస్ (P. Srinivas)83338167557801012599
జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తిN. నాగరాజు కుమార్ (N. Nagaraju Kumar)83338159408333815940
నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరిN. నాగరాజు కుమార్ (N. Nagaraju Kumar)83338159408333815940
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటG. విజయ్ భాస్కర్ (G. Vijay Bhaskar)83338160199908707107
నిజామాబాద్, కామారెడ్డిG. శశాంక్ రెడ్డి (G. Shashnak Reddy)83338159549666621022
మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్K. ప్రమోద్ (K. Pramod)83338159959052055540
జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్, హనుమకొండP. విక్రమ్ (P. Vikram)83338159508498940849

ఇవి చదివారా :

Telangana NEHS Facilitators Managers Contact Numbers – ముఖ్య గమనిక

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన నియమించబడిన ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్లు జిల్లాల పునర్విభజన అనంతరం ఏర్పడిన మొత్తం 33 జిల్లాల పరిధిలోని NEHS, IFMIS మరియు HCT సంబంధిత సమస్యలను పర్యవేక్షిస్తారు.

ఉద్యోగులు, పెన్షనర్లు తమ జిల్లాల పరిధిలోని సంబంధిత డిస్ట్రిక్ట్ మేనేజర్‌ను CUG లేదా పర్సనల్ నంబర్ల ద్వారా సంప్రదించి సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →