Ignou - దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు - bikki news

IGNOU – దూరవిద్య అడ్మిషన్ల గడువు పెంపు

BIKKI NEWS (SEP. 03) : IGNOU ADMISSIONS 2025 DATE EXTENDED. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగించారు.

IGNOU ADMISSIONS 2025 DATE EXTENDED

డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సులకు అడ్మిషన్ ప్రక్రియ నడుస్తున్న సంగతి తెలిసిందే. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు.

https://www.ignou.ac.in

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →