BIKKI NEWS (AUG. 30) : Reservation sealing may lift in Telangana. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది.
Reservation sealing may lift in Telangana
దీనికోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 (A)కు సవరణ చేయనుంది. దీని ద్వారా రిజర్వేషన్లలో 50% సీలింగు మార్చనుంది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే 42% బీసీ రిజర్వేషన్ల కోసం బిల్లు పెట్టాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
TELANGANA RESERVATIONS PERCENTAGE
- Scheduled Castes (SC): 15%
- Scheduled Tribes (ST): 6%
- Backward Classes (BC):
BC(A): 7%
BC(B): 10%
BC(C): 1%
BC(D): 7%
BC(E): 4% - Economically Weaker Sections (EWS): 10% in civil posts and services.
- Women: 33 1/3% for direct recruitment in government jobs.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

