JEE Main 2027 Session 1 Schedule – పూర్తి షెడ్యూల్

Jee main 2027 session 1 schedule

BIKKI NEWS : JEE Main 2027 session 1 schedule. మొదటి సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, JEE Main Session 1 పరీక్షలు జనవరి 20, 21, 22, 23, 24, 28 తేదీల్లో 2027లో నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 24 నుంచి నవంబర్ 22, 2026 వరకు కొనసాగుతుంది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

JEE Main 2027 session 1 schedule

కార్యక్రమంతేదీ
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం24 అక్టోబర్ 2026
దరఖాస్తుకు చివరి తేదీ22 నవంబర్ 2026
ఫీజు చెల్లింపునకు చివరి తేదీ22 నవంబర్ 2026
ఆలస్య రుసుముతో దరఖాస్తు23–26 నవంబర్ 2026
ఆలస్య రుసుముతో ఫీజు చెల్లింపునకు చివరి తేదీ26 నవంబర్ 2026
దరఖాస్తు వివరాల సవరణ27–29 నవంబర్ 2026
పరీక్ష నగరం వివరాల ప్రకటన30 డిసెంబర్ 2026
అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్13 జనవరి 2027
JEE Main Session 1 పరీక్షలు20, 21, 22, 23, 24, 28 జనవరి 2027

పరీక్ష సమయాలు

పరీక్షమొదటి షిఫ్ట్రెండో షిఫ్ట్
3 గంటల పరీక్షఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకుమధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు
3 గంటల 30 నిమిషాల పరీక్షఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకుమధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6:30 వరకు

దరఖాస్తు చేసుకునే విధానం

  • అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి: JEE Main అధికారిక వెబ్‌సైట్
  • JEE Main 2027 Session 1 దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి, పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
  • పరీక్ష ఫీజు చెల్లించి దరఖాస్తును సమర్పించాలి.

ముఖ్య గమనిక: సాధారణ దరఖాస్తు గడువు 22 నవంబర్ 2026 రాత్రి 11:50 గంటలకు ముగుస్తుంది. ఆలస్య రుసుము ₹500తో 26 నవంబర్ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.com బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →