Rain Holiday – 24న ఈ జిల్లాలలో పాఠశాలలకు సెలవు

Rain holiday districts on 24th september

BIKKI NEWS (SEP. 23) : Rain Holiday districts on 24th September. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు మహబూబాబాద్, కొత్తగూడెం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు లోని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Rain Holiday districts on 24th September

సెలవు ప్రకటించే జిల్లాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. భారీ వర్షం లో జిల్లా కలెక్టర్ లు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కారణంగా తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, అనకాపల్లి, అల్లూరి, మన్యం, కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాలో సెలవు ప్రకటించారు.

అలాగే వినాయక నిమజ్జనం కారణంగా సెప్టెంబర్ 25న CURE పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో పరిధిలో సెలవు ప్రకటించడం జరిగింది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →