Holiday – సెప్టెంబర్ 25న సెలవు

Holiday on september 25th in hyderabad

BIKKI NEWS (SEP. 23) : Holiday on September 25th in Hyderabad. సెప్టెంబర్ 25న వినాయక నిమజ్జనం సందర్భంగా సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Holiday on September 25th in Hyderabad

వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నాడు హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.

ఈ సెలవుకు బదులుగా 2026 నవంబర్ 14వ తేదీని (రెండో శనివారం) పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →