BIKKI NEWS (Sep 11) : UGC NET preliminary Key released. యూజీసీ నెట్ రీ ఎగ్జామినేషన్ యొక్క ప్రాథమిక కీ ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
UGC NET preliminary Key released
ఇంగ్లీష్, ఎకానమిక్స్, సోషల్ స్టడీస్ పేపర్లలో ఏమైనా సందేహాలు ఉంటే సెప్టెంబర్ 13 లోపు ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలును వ్యక్తం చేయవచ్చు.
కింద ఇవ్వబడిన లింకు ద్వారా ప్రాథమిక కీ ని పొందవచ్చు.
UGC NET KEY LINK
