Health cards

Health Cards – పటిష్టంగా ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలు – భట్టి విక్రమార్క

BIKKI NEWS (Sep.07) : Review meeting on employees health cards by Bhatti Vikramarka. మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ఆదివారం నిర్వహించాను.

Review meeting on employees health cards by Bhatti Vikramarka

ఉద్యోగుల ఆరోగ్య భద్రత, సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈహెచ్‌ఎస్ అమలు విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు

ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఉద్యోగులు మరియు వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మానవీయ దృక్పథంతో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే 354 ఆసుపత్రులు ఉండగా, మరిన్ని ఆసుపత్రులను ఎంప్యానెల్ చేస్తున్నాం. హెల్త్ కార్డుల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించాను. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు మా ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు.

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →