BIKKI NEWS (Sep. 06) : China masters 2026 won satwik chirag. బ్యాడ్మింటన్ చైనా మాస్టర్స్ టైటిల్ ను పురుషుల డబుల్స్ విభాగంలో భారత జోడి సాత్విక్ – చిరాగ్ లు గెలుచుకున్నారు.
China masters 2026 won satwik chirag
ఫైనల్ లో మీరు చైనాకు చెందిన జి టింగ్ – జియాంగ్ జోడిని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు.
11-21, 21-13, 21 -17 తేడాతో గెలవడం జరిగింది. మొదటి సెట్ కోల్పోయిన తర్వాత రెండు సెట్లను గెలుచుకొని విజయం సాధించారు.
కీలకమైన మూడో సెట్ లో చైనా ప్లేయర్స్ గట్టి పోటీ ఇవ్వడంతో భారత జోడి సాత్విక్ – చిరాగ్ లు చెమటొడ్చాల్సి వచ్చింది. చివరికి ఒత్తిడిని జయించిన భారత జోడి విజయం సాధించింది.

