BIKKI NEWS : Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్
Standard GK bits in Telugu part 179
1) మిలటరీ పాలన ముగిసిన తర్వాత హైదరాబాద్ కు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించారు.?
జ : ఎం.కె వెల్లోడి
2) ఎం.కె వెల్లోడి మంత్రి వర్గంలో బూర్గుల రామకృష్ణారావు ఏ మంత్రి పదవి చేపట్టారు?
జ : రెవెన్యూ, విద్యా శాఖ మంత్రి
3) నిజం రాజు ఉస్మాన్ ఆలీ ఖాన్ ఏ తేదీన రాజ్ ప్రముఖ్ గా ప్రమాణ స్వీకారం చేశారు.?
జ : 1950 జనవరి 26
4) నిజాం రాజ్యం భారత్ లో ఏ తరగతి రాష్ట్రంగా ఏర్పడింది.?
జ : బి – తరగతి రాష్ట్రం
5) మహా భారతాన్ని వ్యాసుడు చెబుతుండగా ఎవరు రాశారు.?
జ : వినాయకుడు
6) భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : న్యూ ఢిల్లీ
7) రాష్ట్రపతి ఎన్నికల జరిగిన ఎన్నికల రోజులలోపు ఆ ఎన్నిక పై ఫిర్యాదు చేయవచ్చు.?
జ : 30 రోజులు
8) దేశంలో ఎర్ర నేలలు విస్తీర్ణం ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది.?
జ : తమిళనాడు
9) ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం ఏది.?
జ : భారత దేశం
10) భారత దేశంలో ఎంతకు పైగా జనాభా ఉంటే ఆ నగరాలను మెట్రో పాలిటన్ నగరాలుగా పిలుస్తారు.?
జ : పది లక్షల పైగా
11) భారత్, బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పదంగా ఉన్న దీవులు ఏవి.?
జ : న్యూమార్ దీవులు
12) పోలియో వైరస్ సోకినప్పుడు ఏ నాడీ కణాలు దెబ్బతింటాయి.?
జ : చాలక నాడీ కణాలు
13) నార్కో టెస్టులో ఉపయోగించే మందు పేరు ఏమిటి.?
జ : పెంటాథాల్
14) అగ్ని పర్వతాలు లేని ఖండం ఏది.?
జ : ఆస్ట్రేలియా
15) భారత్ న్యాయవ్యవస్థ పితామహుడిగా ఎవరిని పిలుస్తారు.?
జ : కారన్ వాలిస్
16) బ్రిటిష్ వాళ్ళు ఎన్నిసార్లు పోరాడిన ఆక్రమించలేకపోయినా దేశం ఏది.?
జ : ఆఫ్ఘనిస్తాన్
17) దిల్వారా దేవాలయం ఎక్కడ ఉంది.?
జ : మౌంట్ అబూ
18) ఇండియాలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు.?
జ : చెన్నై
19) వైట్ కోల్ అని దేనికి పేరు.?
జ : జల విద్యుత్ శక్తి
20) ఇండియా గేట్ ఉన్న చోటు ఏది.?
జ : న్యూడిల్లీ
21) ఇండియా తీర ప్రాంతం పొడవు ఎంత.?
జ : 7,516 కీమీ
22) తీర ప్రాంతం అత్యధిక పొడవు ఉన్న రాష్ట్రం ఏది.?
జ : గుజరాత్
23) ఫాస్పరస్ ను నీటి కింద ఎందుకు నిలువ చేస్తారు .?
జ : పొడిగాలి వచ్చినప్పుడు నిప్పు అంటుకోకుండా
24) మంచి విద్యుత్ వాహకమైన ఒకే ఒక అలోహం ఏది?
జ : గ్రాఫైట్
25) అతి దృఢముగా, అతి మృదువుగా ఉండే ఒకే ఒక మూలకం.?
జ : కార్బన్
26) న్యూట్రాన్లు లేని అణువు ఏది.?
జ : హైడ్రోజన్
27) వర్షపు నీటి బిందువులు గుండ్రంగా ఉండటానికి కారణమైన ధర్మం ఏది?
జ : ఉపరితల తన్యత
28) బంగారం యొక్క రసాయన సంకేతం ఏమిటి.?
జ : ఆరం (Au)
29) ‘జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం’ గేయ రచయిత ఎవరు.?
జ : అందే శ్రీ (అందే ఎల్లయ్య)
30) వృక్ష రాజ్యంలో ఉభయచర మొక్కలు అని వేటిని అంటారు.?
జ: బ్రయోఫైటా
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్

