Daily GK bits 171 in Telugu – జీకే బిట్స్

Daily telugu gk bits by bikki news

BIKKI NEWS : Daily GK bits 171 in Telugu – పోటీ , ఉద్యోగ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్

Daily GK bits 171 in Telugu

1) జర్మనీ దేశంలో వ్యోమగామి ని ఏమని పిలుస్తారు.?
జ : స్పేషియోనాట్

2) ఏ సంవత్సరం నాటికి జీరో కార్బన్ ఉద్గారల లక్ష్యాన్ని సాధించడానికి భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.?
జ : 2070

3) FAO నివేదిక ప్రకారం ప్రపంచ తృణధాన్యాల ఉత్పత్తిలో భారత్ వాటా ఎంత.?
జ : 41%

4) వాతావరణ మార్పులపై జరిగిన పారిస్ ఒప్పందంలో ఎన్ని పార్టీల మధ్య చట్టబద్ధ ఒప్పందం కుదిరింది.?
జ : 196

5) భారతదేశపు మొట్టమొదటి అధిక స్వచ్ఛత బంగారం నాణ్యత ప్రమాణము BND 420 లో BND అంటే ఏమిటి.?
జ : భారతీయ నిధి ద్రవ్య

6) దేశంలో సాధారణంగా వ్యవసాయ లెక్కలను ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు.?
జ : 5 సంవత్సరాలు

7) గొండాలి అనగానేమి.?
జ : ఒక నృత్య రూపకం

8) దశరథరాజ నందన గ్రంథ కర్త సింగరాచార్యులు ఏ రాజుల కాలానికి చెందిన వారు.?
జ : కుతుభ్‌ షాహీలు

9) మాట్లాడే భాషలకు కేంద్రం గుర్తింపు ఇచ్చే అంశం రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ లో ఉంది.?
జ : ఎనిమిదవ షెడ్యూల్

10) మిషన్ భగీరథ కార్యక్రమం కింద మున్సిపాలిటీలలోని ఒక ఇంటికి రోజుకు ఎన్ని లీటర్ల శుద్ధి చేసిన నీరు అందించబడుతుంది.?
జ : 135 లీటర్లు

11) “ముచిలింద నాగ” అనే ఐదు తలలు గల సర్పం ఎవరిని రక్షించినట్లు చరిత్ర చెబుతుంది.?
జ : గౌతమ బుద్ధుడు

12) ‘నౌక చరితం’ మరియు ‘పంచరత్న కృతులు’ అనే గ్రంధాలు రచించినది ఎవరు.?
జ : త్యాగరాజు

13) హిందూస్థానీ ఏ రెండు భాషల కలయిక.?
జ : హిందీ మరియు ఉర్దూ

14) ‘అనులోమా వివాహం’ అంటే ఏమిటి .?
జ : ఉన్నత కులానికి చెందిన పురుషుడు తక్కువ కులానికి చెందిన స్త్రీల మధ్య వివాహం

15) ఏ స్థూపాన్ని దాని కొలత ఆధారంగా విరాట్ స్తూపం అని పిలుస్తారు.?
జ : నేలకొండపల్లి స్థూపం

16) భారతదేశంలో మొట్టమొదటిసారి బయో ఇంధనాన్ని దేని నుండి తయారు చేశారు.?
జ : జట్రోపా నూనె

17) బిడ్డ పుట్టిన తర్వాత శిశువుకు ఇచ్చే వ్యాక్సిన్ల క్రమం ఏమిటి.?
జ : హెపటైటిస్ – బి, పోలియో, తట్టు – గవదబిల్లలు – రూబెల్లా.

18) అంటార్కిటికా ఖండంలో భారత్ ఏర్పరిచిన అంటార్కిటికా పరిశోధన కేంద్రాలు ఏవి.?
జ : దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి,

19) భారతీయ అటవీ సర్వే 2001 ప్రకారం భారత్ ను ఎన్ని భౌగోళిక మండలాలుగా విభజించారు.?
జ : 14

20) “సీరల్” అనే పండగ తెలంగాణలోని ఏ ముఖ్య తెగకు చెందింది.?
జ : అంద్

21) పరారుణ కిరణాలు ఎవరు కనుగొన్నారు.?
జ : విలియం హెర్షల్

22) వేడిగా ఉన్న వస్తువుల నుండి ఉష్ణం ఏ రూపంలో వెలబడుతుంది.?
జ : పరారుణ కిరణాలు

23) ఉష్ణవికిరణాలు అని ఏ కిరణాలకు పేరు.?
జ : పరారుణ కిరణాలు

24) లోతు నుండి ఉపరితలం వరకు భూమి యొక్క భౌగోళిక పోరాలను వరుస క్రమం ఏది.?
జ : ఇన్నర్ కోర్, ఔటర్ కోర్, మాంటిల్, క్రస్ట్.

25) MGNREG చట్టం ఈ సంవత్సరంలో చేయబడింది.?
జ : 2005.

26) సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది.?
జ : 2005

27) ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో దేవదాసీలు చేసే వంటి యుద్ధానికి ఏమని పేరు.?
జ : కురవంజీలు

28) అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ ఉన్ని వస్త్రాలు తయారు చేయడానికి 1,000 కార్యక్రమాలను ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశాడు.?
జ : లాహోర్

29) అయితే సింహాసనం లేకుంటే శివ పేటిక అనే నినాదం ఏ దేశానికి సంబంధించినది.?
జ : పర్షియా

30) ఇల్‌టుట్‌మిష్ ‘రెండు పాలరాజు సింహాలు చెక్కించి వాటి మెడలో గంటలు పెట్టెడు ఎవరైనా ప్రజలు న్యాయం కొరకు ఈ గంటలను ముగించవచ్చు’ అని ఏ రచయిత పేర్కొన్నారు.?
జ : ఇబ్న్ బటూటా

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →