BIKKI NEWS : Standard GK bits 165 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.
Standard GK bits 165 for compititive exams
1) ‘ధ్వని బహుళ పరావర్తనం’ అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం.?
జ : స్టెతస్కోప్
2) ఆడవారి గొంతు మగవారి కన్నా ‘కీచు’గా ఉండటానికి కారణం.?
జ : ఎక్కువ పౌనఃపున్యం
3) సినిమా హాళ్ల గోడలు, పైకప్పును రంపపు పొట్టుతో కప్పడానికి కారణం.?
జ : ప్రతివాదాన్ని తగ్గించడానికి
4) ధ్వని వేగంతో పీడనానికి సంబంధం.?
జ : లేదు
5) నీటిలో ధ్వనివేగం గాలిలో ధనివేగం కంటే ఎన్ని రెట్లు ఎక్కువ.?
జ : 4.3 రెట్లు
6) మేఘం ఒకసారి ఉరిమితే నాలుగైదుసార్లు వినబడటానికి కారణం.?
జ : ప్రతినాదం
7) SONAR, RADAR ఏ సూత్రం మీద ఆధారపడి పని చేస్తాయి.?
జ : డాప్లర్ ఫలితం
8) ధ్వని తరంగాలు ఒక యానకం నుంచి మరొక యానకానికి ప్రయోగించినప్పుడు పౌనఃపున్యం.?
జ : మారదు
9) బెంగాల్ బ్రిటిష్ పాలన స్థాపనకు నాంది పలికినది ఎవరు.?
జ : రాబర్ట్ క్లైవ్
10) సిరాజ్ ఉద్దౌలా కలకత్తా ను ఆక్రమించుకున్న తర్వాత ఆ నగరానికి ఏమని పేరు పెట్టారు.?
జ : ఆలీ నగర్
11) భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారాన్ని స్థాపించిన తొలి రాష్ట్రం ఏది.?
జ : బెంగాల్
12) ఆర్కాట్ వీరుడు ఎవరికి పేరు.?
జ : రాబర్ట్ క్లైవ్
13) వారన్ హెస్టింగ్స్ 1781లో ఎక్కడ మదర్సాను స్థాపించాడు.?
జ : కలకత్తా
14) రక్తం పరిమాణాన్ని నియంత్రించే అవయవం ఏది.?
జ : ప్లీహం
15) రక్త నాళాల అధ్యయనంను ఏమంటారు.?
జ : అంజియాలజీ
16) 100 మీల్లీ లీటర్ల రక్తం లో ఉండే హిమోగ్లోబిన్ పరిమాణం ఎంత .?
జ : 15 గ్రాములు
17) ఎముక మజ్జ నుండి రక్తం మరియు రక్తకణాలు ఏర్పడని జన్యు వ్యాధిని ఏమంటారు.?
జ : థలసిమియా
18) విటమిన్ B12 లోపం వలన సంభవించే రక్తహీనత వ్యాధి ఏమిటి.?
జ : పెర్నిసియాస్
19) మానవుడిలో ఎర్ర మరియు తెల్ల రక్త కణాల నిష్పత్తి ఎంత.?
జ : 600 : 1
20) దోమ లాలాజలంలో ఉండే రక్తస్కందన నివారిణి ఏది.?
జ : హీమోలైసిన్
21) కృత్రిమంగా రూపొందించిన గుండెను ఏమంటారు.?
జ : అభియోకోర్
22) వారికోస్ అనేది ఏ అవయువానికి సంబంధించిన వ్యాధి.?
జ : సిరలు
23) తెల్ల రక్త కణాలలో ఎక్కువగా ఉండే కణాలు ఏవి.?
జ : న్యూట్రోఫిల్స్
24) ఎముక మజ్జలో రక్తం ఏర్పడటాన్ని ఏమంటారు.?
జ : ఎరిత్రోపాయిసిస్
25) ఒక హిమోగ్లోబిన్ అణువు ఎన్ని ఆక్సిజన్ అణువులను రవాణా చేస్తుంది.?
జ : నాలుగు
26) శరీర రోగ నిరోధక శక్తిలో ప్రధానమైన కణాలు ఏవి.?
జ : లింపోసైట్లు
27) రక్తంలో ప్లాస్మా మరియు రక్త కణాల శాతాలు ఎంత.?
జ : 55 శాతం మరియు 45 శాతం
28) ఎర్ర రక్త కణాలు లేని మానవుని లోని శరీర ద్రవాన్ని ఏమంటారు .?
జ : శోష రసం
29) పెరుగు పుల్లగా ఉండటానికి కారణమైన ఆమ్లం ఏది.?
జ : లాక్టిక్ ఆమ్లము
30) నారింజ వంటి నిమ్మ జాతి పండ్లలో ఉండే ఆమ్లము ఏది.?
జ : సిట్రిక్ ఆమ్లము
