BIKKI NEWS : Daily Current affairs 4th August 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
Daily Current affairs 4th August 2026
1) ఏ దేశం తన పేరును Republic of Naoero.?
A : నౌరూ
2) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొట్టమొదటి మహిళా డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : వర్ష అశోక్ ఆగ్లావె
3) ఇరాన్ లో తదుపరి భారత రాయబారిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : విశ్వేస్ నేటి
4) IndiGo నూతన సీఈవోగా ఎవరు నియమితులయ్యారు.?
జ : Willie Walsh
5) ఆరు సంవత్సరాల తర్వాత భారత్ చైనా ఏ సరిహద్దు గుండా వ్యాపార కార్యక్రమాలు తిరిగి ప్రారంభమయ్యాయి.?
జ : Shipki La Pass
6) ROTOR CLAP III పేరుతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కౌంటర్ డ్రోన్ ఎక్సర్సైజ్ ను ఎక్కడ నిర్వహించింది.?
జ : రాజస్థాన్
7) కామన్వెల్త్ గేమ్స్ 2026లో నీరజ్ చోప్రా ఏ పథకం గెలుచుకున్నాడు.?
జ : రజతం
8) యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా భారత్ లోని ఏ రెండు నగరాలలో తన క్యాంపస్ లను తాజాగా ప్రారంభించింది.?
జ : ముంబై, చెన్నై
9) 2026 జూలై నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు ఎంత.?
జ : 2.11 లక్షల కోట్లు
10) భారత యూపీఐ సేవలు తాజాగా ఏ దేశంలో అమల్లోకి వచ్చాయి.?
జ : మాల్దీవులు
11) మైనస్ 42 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద కూడా పనిచేసే డీజిల్ ను ఇటీవల ఏ పేరుతో ఆవిష్కరించారు.?
జ : Extreme Weather Grade Diesel (EWGD)
