Today top current affairs by bikki news

Today top current affairs in Telugu 2026 3rd August – కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Today top current affairs in Telugu 2026 3rd August – కరెంట్ అఫైర్స్

Today top current affairs in Telugu 2026 3rd August

1) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది.?
జ : 4 వ స్థానంలో

2) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది.?
జ : 39 (G -13, S – 17, B – 9)

3) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు.?
జ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, కెనడా

4) గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆతిథ్య దేశం ఏది ‌.?
జ : స్కాట్లాండ్

5) కామన్వెల్త్ గేమ్స్ 2030 ఆతిథ్య దేశం, నగరం ఏది.?
జ : ఇండియా – అహ్మదాబాద్

6) కామన్వెల్త్ గేమ్స్ 2026 మస్కట్ పేరేమిటి.?
జ : Finnie

7) కామన్వెల్త్ గేమ్స్ 2026 నినాదం ఏమిటి.?
జ : Bring it on

8) కామన్వెల్త్ గేమ్స్ 2026 మస్కట్ రూపం ఏమిటి.?
జ : Unicorn

9) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో రెండు పతకాలు సాధించిన భారత ఆటగాడు ఎవరు.?
జ : గుల్వీర్ సింగ్

10) 2026 ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ ఎక్కడ నిర్వహించనున్నారు.?
జ : న్యూఢిల్లీ

11) జీ20 లీడర్స్ సమ్మిట్ 2026 ఎక్కుడ నిర్వహించనున్నారు.?
జ : సౌతాఫ్రికా

12) ఏ వ్యాధి ని పూర్తి గా ప్రపంచం నుండి నిర్మూలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.?
జ : Guinea work deseas

13) ఆగస్టు 2026 లో ఏ మిషన్ కు సంబంధించిన లాంచింగ్ వెహికల్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.?
జ : చంద్రయాన్ 4

14) క్రికెట్ మహిళల ఆసియా కప్ 2026 విజేత ఎవరు.?
జ : ఇండియా

15) ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా ఎవరు తాజాగా నియమితులయ్యారు.?
జ : T. Rabi Shankar

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →