BIKKI NEWS : Today top current affairs 2026 August 1st – కరెంట్ అఫైర్స్
Today top current affairs 2026 August 1st
1) కామన్వెల్త్ క్రీడలు 2026 ఏ నగరంలో నిర్వహిస్తున్నారు.?
జ : గ్లాస్గో
2) లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు ను ఎవరికి ప్రకటించారు.?
జ : అజిత్ దోవల్
3) నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఇక్బాల్ సింగ్ లాల్పుర
4) 99వ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్ గా ఎవరు నిలిచారు.?
జ : వీఎస్ రత్నవేలు
5) జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2026 టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా ఎవరు నిలిచారు.?
జ : పీవీ సింధు
6) భారత్ నుండి 45వ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఏది తాజాగా నిలిచింది ?
జ : సారనాధ్ స్థూపం (యూపీ)
7) కామన్వెల్త్ గేమ్స్ 2026 లో హజీందర్ కౌర్ ఏ క్రీడలో సిల్వర్ మెడల్ సాధించింది .?
జ : వెయిట్ లిఫ్టింగ్
8) ఏ రాష్ట్రం ను పితోరా పెయింటింగ్ తాజాగా జీఐ ట్యాగ్ పొందింది.?
జ : గుజరాత్
9) వరల్డ్ వైడ్ వెబ్ (WWW) దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : ఆగస్టు 01
10) షర్మిలా దన్కర్ కామన్వెల్త్ గేమ్స్ 2026 లో ఏ క్రీడలో గోల్డ్ మెడల్ సాధించింది.?
జ : షాట్ ఫుట్ F57
11) Fields medal 2026 పొందిన మూడో మహిళా మ్యాథమెటిషియన్ ఎవరు.?
జ : Hong Wang
12) ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం ఏరోజు జరుపుకుంటారు.?
జ : జూలై 28
13) కామన్వెల్త్ గేమ్స్ లో 68 కిలోల పురుషుల జూడో విభాగంలో ఎవరికి స్వరం దక్కింది.?
జ : హర్షసింగ్
14) కామన్వెల్త్ గేమ్స్ లో 48 కిలోల మహిళల జూడో విభాగంలో ఎవరికి స్వరం దక్కింది.?
జ : అస్మిత
15) పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ఏ సంవత్సరం వరకు కొనసాగించేందుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.?
జ : 2030 – 31
16) సనత్ నగర్ టిమ్స్ కు ఎవరి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.?
జ : మర్రి చెన్నారెడ్డి
17) ఇటీవల క్రికెట్ కు వీడ్కోలు పలికిన భారత ఆటగాడు ఎవరు.?
జ : అజింక్యా రెహనే
