BIKKI NEWS (July 30) : rain Holiday today in Telangana districts. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
rain Holiday today in Telangana districts
జగిత్యాల, నిర్మల్, ఆసిఫాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు.
ఈరోజు సెలవు నేపద్యంలో ఆగస్టు 08 రెండో శనివారం రోజున వర్కింగ్ డే గా ప్రకటించారు.
