BIKKI NEWS : Telangana Anganwadi jobs application status link. తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఇప్పటికే అంగన్వాడి పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
Telangana Anganwadi jobs application status link
ఈ నేపథ్యంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల యొక్క దరఖాస్తు స్థితిని తెలుసుకోవడానికి ఆన్లైన్ ద్వారా అవకాశాన్ని కల్పించడం జరిగింది.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకులో పోస్ట్ పేరు, అప్లికేషన్ ఐడి లేదా ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేయడం ద్వారా తమ అప్లికేషన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.
Anganwadi Jobs Application Status link
