Revenue department jobs – రెవిన్యూలో 217 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్

Revenue department jobs

BIKKI NEWS (AUG. 22) : 271 Revenue Department Jobs In Telangana. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెవెన్యూ శాఖలో 217 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భూ పరిపాలన విభాగానికి ఈ పోస్టులను కేటాయించింది.

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel

271 Revenue Department Jobs In Telangana

గద్వాల, నల్గొండ, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్ , ఆదిలాబాద్ , వనపర్తి జిల్లాలలో ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది.

కొత్తగా ఏర్పాటు చేసిన 15 రెవిన్యూ మండలాల్లో 189 పోస్టులు, రెండు రెవిన్యూ డివిజన్ల కోసం 28 పోస్టులు మంజూరు చేశారు.

ఒక్కొక్క మండలానికి తహసిల్దార్ ఆర్ఐ సహా 12, ఆర్డిఓకు 14 పోస్టులను మంజూరు చేశారు.

ఇవి కూడా చదవండి : Special educator jobs in khammam district – ఖమ్మం జిల్లా పాఠశాలల్లో స్ | తెలంగాణ ఉద్యోగాలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

తాజా ఉద్యోగ, విద్యా అప్డేట్స్ కోసం మా ఛానెల్స్‌లో చేరండి

WhatsApp ChannelTelegram Channel
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik is the founder and editor of Bikki News, with 8 years of experience covering government jobs, recruitment notifications, exams, results and education news for Telangana and Andhra Pradesh. He verifies every update against official notifications and government orders before publishing. Contact: ujjinews@gmail.comబిక్కి న్యూస్ వ్యవస్థాపకులు, ఎడిటర్. ఉద్యోగ నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, విద్యా వార్తలపై 8 సంవత్సరాల అనుభవం.

View all posts by Saheb Shaik →