BIKKI NEWS : Today current affairs 18th June 2026 – కరెంట్ అఫైర్స్
Today current affairs 18th June 2026
1) 2026 G7 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది?
A : Canada
2) నార్వే చెస్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు?
A : R. Praggnanandhaa
3) ఇటీవల వార్తల్లో నిలిచిన “ప్రాజెక్ట్ గంగా” ఏమిటి?
A : గ్రామీణ డిజిటల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్
4) గ్లోబల్ మీథేన్ ట్రాకర్ 2026 నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
A : International Energy Agency
5) భారతదేశ 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది?
A : Jammu
6) “జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్”ను ప్రారంభించిన దేశం ఏది?
A : India
7) భారతదేశంలో ఎగుమతుల ప్రోత్సాహానికి సంబంధించిన కార్యక్రమం ఏది?
A : ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్
8) గుజరాత్ పారిశ్రామిక విధానం 2026 ప్రధానంగా ఏ లక్ష్యంతో ప్రారంభించబడింది?
A : పారిశ్రామిక పెట్టుబడులు మరియు ఉపాధి సృష్టి
9) నెట్ జీరో ఉద్గారాలను సాధించేందుకు భారతదేశం లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది?
A : 2070
10) ప్రోస్టేట్ క్యాన్సర్ కోసం కనుగొనబడిన నూతన రేడియాలజీ మెథడ్ ఏది.?
జ : Pluvicto
11) కేరళ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరియు ట్రాన్స్ జెండర్లకు ఉచితంగా బస్ ప్రయాణాన్ని ఏ పేరుతో ప్రారంభించింది.? జ : ప్రియదర్శిని
12) 2025 లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా డౌన్లోడ్ చేసుకోబడిన పేమెంట్ వాలెట్ ఏది.?
జ : PhonePay
13) WFF 2026 Tech poineer Group లో భారత్ నుండి ఎన్ని కంపెనీలు చోటు సంపాదించుకున్నాయి.?
జ : 9
14) త్రిపుర రాష్ట్రం నుంచి ఏ సంగీత పరికరం తాజాగా జీఐ ట్యాగ్ పొందింది.?
A : సారిందా
