Daily current affairs 5th june 2026 in telugu - డైలీ టాప్ కరెంట్ అఫైర్స్ - bikki news

Daily current affairs 5th june 2026 in Telugu – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్

BIKKI NEWS : Daily current affairs 5th june 2026 in Telugu

Daily current affairs 5th june 2026 in Telugu

1) భారత అధ్యక్షతన జరిగిన తొలి BRICS అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ నిర్వహించబడింది?
జ : న్యూఢిల్లీ

2) ఇటీవల ముగిసిన MAVEN మిషన్ ఏ అంతరిక్ష సంస్థకు చెందినది?
జ : NASA

3) ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు?
జ : జూన్ 5

4) పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. సుభాష్ కశ్యప్ ఏ రంగానికి చెందినవారు?
జ : రాజకీయాలు మరియు పార్లమెంటరీ వ్యవహారాలు

5) ప్రపంచంలో తొలి శాశ్వత అణు వ్యర్థాల నిల్వ కేంద్రం (Nuclear Repository) ఏ దేశంలో నిర్మించబడుతోంది?
జ : ఫిన్లాండ్

6) ఇటీవల తొలిసారిగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి ఎన్నికైన దేశం ఏది?
జ : కిర్గిజిస్తాన్

7) భారతదేశపు తొలి మోడల్ సరిహద్దు గ్రామంగా అభివృద్ధి చేసిన చుముర్ గ్రామం ఎక్కడ ఉంది?
జ : లడఖ్

8) 76 ఏళ్ల వయసులో మరణించిన పహ్లాజ్ నిహలానీ ఎవరు?
జ : సినీ నిర్మాత

9) అమెరికాను అధిగమించి ప్రపంచంలో రెండవ అతిపెద్ద సౌరశక్తి అభివృద్ధి మార్కెట్‌గా నిలిచిన దేశం ఏది?
జ : భారత్

10) ఆపరేషన్ డెల్టా హంట్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది?
జ : గుజరాత్

11) సీనియర్ IFS అధికారి విపుల్‌ను ఏ దేశానికి భారత రాయబారిగా నియమించారు?
జ : సౌదీ అరేబియా

12) IndiaAI Data Lab ప్రారంభించిన తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం ఏది?
జ : Chandigarh University

13) ICC సభ్యత్వం రద్దు చేయబడిన దేశం ఏది?
జ : కెనడా

14) ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) తాత్కాలిక సభ్యులుగా ఏ దేశాలు ఎన్నికయ్యాయి?
జ : ఆస్ట్రియా, కిర్గిజిస్తాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ & టొబాగో, జింబాబ్వే

5) ఇటీవల 1,800 సంవత్సరాల పురాతన ‘పొటాటో ప్యాచ్’ పగడపు కాలనీ ఎక్కడ కనుగొనబడింది?
జ : లక్షద్వీప్

16) ఇటీవల విడుదలైన అఖిల భారత పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) యొక్క ఆధార సంవత్సరం ఏమిటి?
జ : 2022-23

17) AI ఆధారిత ‘Majorana 2’ క్వాంటమ్ చిప్‌ను ఎవరు ప్రారంభించారు?
జ : Microsoft

18) UNGA 81వ సమావేశానికి అధ్యక్ష దేశంగా ఇటీవల ఏ దేశం నియమించబడింది?
జ : Bangladesh

19) ఏ రాష్ట్రంలోని కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (CMNF) కార్యక్రమానికి Food Planet Prize 2026 లభించింది?
జ : Andhra Pradesh

20) ‘ఆపరేషన్ డెల్టా హంట్’ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ : Gujarat

21) భారతదేశ UPI ఇటీవల ఏ దేశానికి చెందిన ACLEDA బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది?
జ : Cambodia

22) ఈశాన్య మండలి (NEC) 73వ పూర్తి సమావేశం ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది?
జ : Shillong, మేఘాలయ

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →