Gk bits by bikki news

Standard GK bits in Telugu 158 – జీకే బిట్స్

Standard GK bits in Telugu 158 for compititive exams – పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్

Standard GK bits in Telugu 158

1) మహాత్మా గాంధీజీ సబర్మతి ఆశ్రమం నుండి బయలుదేరి ఎన్ని రోజులు ప్రయాణం చేసి దండి చేరీ ఉప్పు చట్టాలను అతిక్రమించాడు.?
జ : 26 రోజులు

2) నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో తైఫీ వద్ద ఏ తేదీ నాడు అదృశ్యం అయ్యాడు.?
జ : 1945 ఆగస్టు 18

3) 2011లో 97వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏ ప్రాథమిక హక్కును భారత రాజ్యాంగంలో పొందుపరిచారు.?
జ : సహకార సంఘాలను ఏర్పాటు చేసే హక్కు

4) లోక్ సభకు నిర్వహించిన సాధారణ ఎన్నికలలో 18 సంవత్సరాల నిండిన వారు ఏ సంవత్సరంలో తమ ఓటు హక్కును మొదటిసారి వినియోగించుకున్నారు.?
జ : 1989

5) పార్టీ ఫిరాయింపలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం ఏ సంవత్సరంలో ఆమోదించబడింది.?
జ : 1985

6) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తో ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు.?
జ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

7) హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలను ఏ ఖర్చుగా పరిగణిస్తారు.?
జ : రాష్ట్ర సంచిత నిధి

8) అండమాన్ నికోబార్ దీవులు ఏ హైకోర్టు పరిధిలోకి వస్తాయి.?
జ : కోల్‌కతా

9) కాశి విద్యాపీఠానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వారు ఎవరు.?
జ : వీరభద్ర శర్మ

10) హైదరాబాద్ ప్రభుత్వ సౌజన్యంతో ఏ పత్రిక నడపబడేది.?
జ : పార్మర్

11) ఐసోప్రీన్ అనేది ఒక .?
జ : సహజ రబ్బరు

12) సహజ రబ్బరు దేని పాలిమర్.?
జ : ఐసోప్రీన్

13) రబ్బర్ ను సల్ఫర్ తో కలిపి వేడి చేసే ప్రక్రియను ఏమంటారు.?
జ : వల్కనైజేషన్

14) షాంపూలు, హెయిర్ కండీషనర్లలో వాడే పాలిమర్ ఏది.?
జ : పాలీ సిలికోన్

15) నాన్ స్టిక్ వంట పాత్రలు ఏ పాలీమర్ తో పూత పూసి ఉంటాయి.?
జ : పాలీ టెట్రా ఫ్లోరో ఇథిలిన్

16) పేగు గొడలపై ఉండే కణజాలం ఏది.?
జ : ఉపకళా కణజాలం

17) నిరంతరం కణ విభజన జరపని కణజాలం ఏది.?
జ : హృదయ కండరం

18) అతి పొడవైన కణాలు కలిగి ఉన్న కణజాలం ఏది.?
జ : నాడీ కణజాలం

19) వృక్షాలలో వాటి వయసును కొలవడానికి ఉపయోగించే వార్షిక వలయాలలో ఉండే కణజాలం ఏది.?
జ : దారువు

20) వాహకంలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశంకి విద్యుత్తు ప్రవహించడాన్ని ఏమంటారు.?
జ : ప్రవాహ విద్యుత్

21) శాశ్వత అయస్కాంతాల తయారీకి ఉపయోగించేది.?
జ : ఆల్నికో

22) సీమ గుగ్గిలాన్ని గ్రీక్ లో ఏమంటారు.?
జ : ఎలక్ట్రాన్

23) కాంటూర్ రేఖలు సూచించే అంశం.?
జ : సమాన ఎత్తు

24) చోళుల మతం ఏది.?
జ : హిందూ మతం

25) దక్షిణ భారత నెపోలియన్ అని పిలిచే చోళరాజు ఎవరు.?
జ : రాజేంద్ర చోళుడు

26) తంజావూరు నగర నిర్మాత ఎవరు.?
జ : విజయాలయుడు

27) మృదు ఎక్స్ కిరణాలను ఉపయోగించి క్యాన్సర్ కు చికిత్స చేసే విధానాన్ని ఏమంటారు.?
జ : రేడియో థెరపీ

28) ఒక సెకన్ కాలంలో ఒక బిందువు గుండా ప్రయాణించే తరంగాల సంఖ్యను ఏమంటారు?
జ : పౌనఃపున్యం

29) శుక్ర కణాలు తాత్కాలికంగా నిలువ ఉండే ప్రాంతం ఏది.?
జ : ఎపిడిడిమిస్

30) పేగులో ఆహరం ఉండే స్థితి ఏమిటి.?
జ : ఆమ్లస్థితి

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →