Daily gk bits in telugu part 157 - జనరల్ నాలెడ్జ్ - bikki news

Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్

BIKKI NEWS : Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్

Daily GK Bits in Telugu part 157

1) లెగ్యుమినేసి కుటుంబ వేరు బుడిపెలలో ఉండే బ్యాక్టీరియా ఏది.?
జ : రైజోబియం

2) నీటి శాశ్వత కాఠిన్యత కారణం.?
జ : Ca, Mg సల్ఫేట్స్, క్లోరైడ్స్

3) ప్రస్తుతం ప్రాథమిక విధులెన్ని.?
జ : 11

4) ఏ కమిటీ సూచనల ప్రకారం ప్రాథమిక విధులను రాజ్యాంగలో చేర్చారు.?
జ : స్వరణ్ సింగ్ కమిటీ

5) వాసనలేని ప్రముఖ ఆమ్లం ఏది.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

6) రంగులేని చిక్కటి నూనే వంటి ఆమ్లం ఏది.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

7) గెలినా ఏ మూలకం యొక్క ధాతువు.?
జ : సల్ఫర్

8) సల్ఫర్ అణువు యొక్క ఆకృతి ఏది.?
జ : కిరీటం

9) గన్ పౌడర్ సంఘటనం ఏది .?
జ : సల్ఫర్, బొగ్గు పొడి, KNO3

10) రసాయనల రాజు అని దేనికి పేరు.?
జ : సల్ప్యూరిక్ ఆమ్లం

11) H2S తయారీకి ఉపయోగించే పరికరం ఏది.?
జ : కిప్స్ పరికరం

12) ఎలుకల చంపడానికి ఉపయోగించే మంది ఏది.?
జ : తెల్ల భాస్వరం

13) క్లోరోఫామ్ ఫార్ములా ఏమిటి.?
జ : CH3Cl

14) టియర్ గ్యాస్ ఫార్ములా ఏది.?
జ : CCl3NO2

15) ఫాసిజీన్ ఫార్ములా ఏది.?
జ : COCl2

16) తెల్ల ఫాస్పరస్ ను దేనిలో నిల్వ ఉంచుతారు.?
జ : నీటిలో

17) సముద్రం నీటిలో ఉప్పు శాతం ఎంత.?
జ : 2.8%

18) క్లోరిన్ వాయువు రంగు.?
జ : ఆకుపచ్చ – పసుపు

19) ఫాస్పరస్ పరిశ్రమలో పని చేసే కార్మికులకు వచ్చే వ్యాధి ఏమిటి.?
జ : ఫాసిజా

20) ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ ఏ ఉష్ణోగ్రత వద్ద ఏర్పడుతుంది.?
జ : 444℃

21) జాతీయ సైనిక దినోత్సవం ఏ రోజు జరుపుతారు.?
జ : జనవరి -15

22) 1534లో పోర్చుగీస్ వారు బొంబాయి ద్వీపాన్ని ఎవరి నుండి పొందారు.?
జ : బహదూర్ షా

23) ప్రాచీన కట్టడాల సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరం లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : 1904

24) తెలంగాణ కాలపాని అని పిలిచే జైలు ఏది.?
జ : మామునూర్ జైలు

25) హైదరాబాద్ కంటింజెంట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు.?
జ : హెన్రీ రస్సెల్

26) డిసెంబర్ 3న వ్యవసాయ విద్యా దినోత్సవం గా నిర్వహిస్తారు. ఈరోజుఎవరి జయంతి.?
జ : బాబు రాజేంద్రప్రసాద్

27) తొలి తెలుగు పత్రిక సత్య దూత ఎక్కడ ప్రచురించారు.?
జ : మద్రాస్

28) భారతదేశంలో మొదటి మహిళా న్యాయవాది ఎవరు.?
జ : కార్నేలియా సొరాబ్జీ

29) భరత ఖండంబు చక్కని పాడియావు గేయాన్ని రచించింది ఎవరు.?
జ : చిలకమర్తి లక్ష్మీనరసింహం

30) మహాత్మ గాంధీ తన ఐదవ కుమారుడిగా ఎవరిని ప్రకటించారు.?
జ : జమ్మలాల్ బజాజ్

31) సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్స్ సొసైటీ స్థాపకుడు ఎవరు.?
జ : లాలా లజపతిరాయ్

32) రంగేళీరాజా అని ఏ మొఘల్ రాజును పిలిచేవారు.?
జ : మహమ్మద్ షా

33) రేడియో అన్నయ్య అని ఎవరిని పిలిచేవారు.?
జ : న్యాయపతి రాఘవరావు

34) గ్రంధాలయ గాంధీ అని ఎవరిని పిలిచేవారు.?
జ : వెలగా వెంకటప్పయ్య

35) రాజకీయాలలో జోక్యం చేసుకున్న తొలి సిక్కు మత గురువు ఎవరు.?
జ : గురు అర్జున్ సింగ్

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 8 Years of experience.

View all posts by Saheb Shaik →