Standard GK bits in Telugu Part 156 for compititive exams. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ టాప్ జీకే బిట్స్.
Standard GK bits in Telugu Part 156
1) హైదరాబాద్ ఒక సువిశాల చెరసాల అని పేర్కొన్న ఆర్య సమాజ్ నాయకుడు ఎవరు.?
జ : పండిట్ నరేంద్ర జీ
2) తెలంగాణ లో జోగిని ల సంస్కరణలకు తీవ్రంగా ప్రయత్నం చేసినవారు ఎవరు .?
జ : భాగ్యరెడ్డి వర్మ
3) హైదరాబాద్ లో పురాతన కట్టడాలు ఎక్కువగా ఏ రకమైన సంస్కృతి కి చెందినవి.?
జ : ఇండో పర్షియన్
4) నిజాం కాలంలో ఇతర మతస్థులను ఇస్లాం లోకి మార్చడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఏది.?
జ : తబ్లీగ్ ఇస్లాం
5) టీవీ రిమోట్ కంట్రోల్ లో వాడే కిరణాలు ఏవి.?
జ : పరారుణ కిరణాలు
6) ఆకాశం నీలి రంగులో ఉండడానికి కారణం ఏమిటి.?
జ : కాంతి పరిక్షేపనం
7) విచలనం తక్కువగా ఉండే రంగు ఏది.?
జ : ఎరుపు
8) అత్యధిక శక్తితో ద్రవ్యంలోకి చొచ్చుకొని పోయే కిరణాలు ఏవి.?
జ : ఎక్స్ కిరణాలు
9) ఏ కిరణాలను ఫోటోలు తీయడానికి మరియు చీకట్లోని వస్తువులను గుర్తించడానికి వాడుతారు.?
జ : ఇన్‌ప్రారెడ్ కిరణాలు
10) మైక్రో తరంగాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : హెర్జ్
11) రాడార్ ను కనుగోన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : వాట్సాన్
12) కిరణజన్య సంయోగ క్రియకు దోహదపడే రంగు ఏది.?
జ : నీలి రంగు
13) కిరణజన్య సంయోగ క్రియకు అధికంగా ఉపయోగపడే రంగు ఏది.?
జ : ఎరుపు
14) రాక్ సాల్ట్ తో తయారైన పట్టకాలు ఏ వికిరణాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.?
జ : పరారుణ కిరణాలు
15) అతినీలలోహిత కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : రిట్టర్
16) కుళ్ళిన, మంచి గుడ్లు వేరు చేయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : అతినీలలోహిత కిరణాలు
17) ఒరిజినల్, నకిలీ డాక్యుమెంట్లు గుర్తించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి.?
జ : అతినీలలోహిత కిరణాలు
18) గామా కిరణాలు కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : వోల్లార్డ్
19) ఎముకల ద్వారా కూడా ప్రయాణించే కిరణాలు ఏవి.?
జ : గామా కిరణాలు
20) ద్రవ నైట్రోజన్ ఉపయోగం ఏమిటి.?
జ : శీతలీకారినిగా ఉపయోగపడుతుంది
21) పారిశ్రామికంగా అమోనియాను తయారు చేసే పద్ధతి ఏది?
జ : హేబర్ పద్ధతి
22) గాలిలో నైట్రోజన్ శాతం ఎంత.?
జ : 78.80%
23) వెండి, బంగారం శుద్ధిలో వాడే ఆమ్లము ఏది.?
జ : నైట్రిక్ ఆమ్లము
24) నీటి రసాయన నామం ఏమిటి.?
జ : హైడ్రోజన్ మోనాక్సైడ్
25) ఆక్సి ఎసిటిలిన్ జ్వాల ఉష్ణోగ్రత .?.
జ : 3200° c
26) ఆక్సిజన్ ను మొదటిసారిగా తయారు చేసిన శాస్త్రవేత్త .?
జ : షీలే
27) ఆక్సిజన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త .?
జ : లావోయిజర్
28) TNT పూర్తి నామము ఏమిటి.?
జ : ట్రై నైట్రో టోలిన్
29) కృత్రిమ సిల్క్ రసాయన నామం ఏమిటి.?
జ : సెల్యూలోజ్ నైట్రేట్
30) ద్రవ రాజం అనగానేమి.?
జ : 1:3 నిష్పత్తి లో నత్రికామ్లం & హైడ్రో క్లోరిక్ ఆమ్లం
31) బ్రౌన్ రింగ్ వలయ ఫార్ములా ఏమిటి.?
జ : FeSO4 . NO
