Tgpsc r&b aee civil job notification 2026 పూర్తి నోటిఫికేషన్ - bikki news

TGPSC R&B AEE CIVIL job notification 2026 పూర్తి నోటిఫికేషన్

BIKKI NEWS (JUNE 02) : TGPSC R&B AEE CIVIL job notification 2026. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రావాణా రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్ ) పోస్టుల భర్తీకి ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేసింది.

TGPSC R&B AEE CIVIL job notification 2026

పోస్ట్ వివరాలు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) – 222

అర్హతలు : సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి : 18 -44 సంవత్సరాల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. (SC, ST, BC, EWS లకు 5, PWD లకు 10, EX. S.M, NCC లకు 3 సంవత్సరాల వరకు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

వేతన స్కేలు : 54,220/- నుండి 1,33,630/-

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా జూన్ 06 నుంచి జూలై 13 వరకు అవకాశం కలదు.

దరఖాస్తు ఫీజు : 1,120/- (SC, ST, PWD లకు 620/- రూపాయలు)

పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, వరంగల్.

పరీక్ష విధానం :

  • పేపర్ – 1 : జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ – 150 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు
  • పేపర్ – 2 : సివిల్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్థాయిలో) – 300 మార్కులు, 150 నిమిషాలు, 150 ప్రశ్నలు

పరీక్ష తేదీ : అక్టోబర్ 2026 లో ఉంటుంది. తేదీని తర్వాత ఖరారు చేస్తారు.

పూర్తి నోటిఫికేషన్ : Download PDF

పూర్తి సిలబస్ : Download PDF

వెబ్సైట్ : https://websitenew.tgpsc.gov.in/
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →