Guest lecturer jobs – గెస్ట్ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్

Guest lecturer jobs - గెస్ట్ లెక్చరర్ జాబ్స్ నోటిఫికేషన్ - bikki news

BIKKI NEWS (AUG. 21) : Guest lecturers job notification in GDC Devarakadra. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, దేవరకద్ర లో ఇంగ్లీష్, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు చరిత్ర బోధించుటకు 2025-26 విద్యా-సంవత్సరమున గాను అతిథి అధ్యాపకుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా|| కె. పద్మావతి తెలిపారు.

Guest lecturers job notification in GDC Devarakadra.

దరఖాస్తు చేయగోరే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పీజీ లో 55% మార్కులు, SC, ST లకు 50% కలిగి ఉండాలి. Ph.D, NET, SET అర్హతగల అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

ఆనక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆగస్టు 22 వ తేది వరకు గవర్నమెంట్ డిగ్రీ) కళాశాల దేవరకద్ర లో సమర్పించాలని ప్రధానాచార్యులు సూచించారు.

అభ్యర్థులకు ఆగస్టు 23 వ తేదిన 11.00 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల దేవరకద్రలో ఇంటర్వ్యూ లు నిర్వహించబడతాయి..

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →