BIKKI NEWS (MAY 16) : Today May 16th FN Inter Exams QP SET. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 లో భాగంగా ఈరోజు ఉదయం సెషన్ లో ఫస్టీయర్ మ్యాథ్స్ 1B, జువాలజీ -1, హిస్టరీ – 1 పరీక్షలను సెట్ : Cప్రశ్నాపత్రంతో నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించింది.
Today May 16th FN Inter Exams QP SET
DATE – 16/05/2026(FN)
YEAR – I
SUBJECTS : MATHS 1B, ZOOLOGY, HISTORY
SET : C

