Anti drug affidavit - ఇంటర్ అడ్మిషన్ల సమయంలో అఫిడవిట్ తప్పనిసరి - bikki news

Anti drug affidavit – ఇంటర్ అడ్మిషన్ల సమయంలో అఫిడవిట్ తప్పనిసరి

BIKKI NEWS (MAY 12) : Anti drug affidavit compulsory in inter admissions. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ప్రక్రియకు షెడ్యూలు విడుదలైన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో అడ్మిషన్ కోరే విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు కచ్చితంగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ ను అడ్మిషన్ సమయంలో అందజేయాల్సి ఉంటుంది.

Anti drug affidavit compulsory in inter admissions

ఈ యాంటీ డ్రగ్ అఫిడవిట్ అన్ని జూనియర్ కళాశాలల అడ్మిషన్లకు వర్తిస్తుందని ఇంటర్మీడియట్ విడుదల చేసిన షెడ్యూలు ప్రకటించింది.

భవిష్యత్తులో అన్ని కోర్సుల్లో ప్రవేశాల కోసం యాంటీ డ్రగ్ ఆఫిడవిట్ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

జూన్ 12వ తేదీన పాఠశాలలు ప్రారంభం సందర్భంగా హైదరాబాదులో విద్యార్థులతో భారీ సభ ఏర్పాటు చేసి యాంటీ డ్రగ్ ప్రతిజ్ఞ చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →