BIKKI NEWS (MAY 11) : Inter Supplementary Hall Tickets 2026 download link. తెలంగాణ ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 సంబంధించి హాల్ టికెట్లు విడుదలయ్యాయి. కింద ఇవ్వబడిన లింకుల ద్వారా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Inter Supplementary Hall Tickets 2026 download link.
మే 13 నుండి 21 వరకు ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలు రోజుకు రెండు సెక్షన్ల చొప్పున నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఉదయం సెషన్ 9.00 నుండి 12.00 గంటల వరకు మధ్యాహ్నం సెషన్ లో 2.30 నుండి 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.
IPASE FIRST YEAR HALL TICKETS 2026
IPASE SECOND YEAR HALL TICKETS 2026
IPASE BRIDGE COURSE HALL TICKETS 2026

