BIKKI NEWS (MAY 02) : TG INTER SUPPLEMENTARY EXAMS FEE 2026 DATE EXTENDED WITH LATE FEE. తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2026 ఫీజు చెల్లింపు గడువు 3000 రూపాయల ఆలస్య రుసుముతో పొడిగించారు.
TG INTER SUPPLEMENTARY EXAMS FEE 2026 DATE EXTENDED WITH LATE FEE
ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు మరియు ఇంప్రూవ్మెంట్ రాయాలి అనుకున్న విద్యార్థులు మే 4వ తేదీ సాయంత్రం 5.00 గంటల వరకు కళాశాలలో ఫీజు చెల్లించవచ్చు.
గడువు ముగుస్తున్న నేపద్యంలో వెంటనే కళాశాలకు వెళ్లి పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మే 13 నుండి ఇంటర్మీడియట్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.

