హైదరాబాద్ (ఏప్రిల్ 14) : AP INTER RESULTS 2026 and SHORT MEMO ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 ఫలితాలను ఏప్రిల్ 15 ఉదయం 10.31 గంటలకు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
AP INTER RESULTS 2026 and SHORT MEMO
ఒకేసారి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేస్తామని మంత్రి తెలిపారు.
కింద ఇవ్వబడిన అధికారిక వెబ్సైట్ లింకు ద్వారా విద్యార్థులు నేరుగా ఫలితాలతో పాటు షార్ట్ మెమోలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
AP INTERMEDIATE RESULTS and SHORT MEMOS LINK
