Today top news in telugu april 10th - నేటి ప్రధాన వార్తలు - bikki news

Today top news in Telugu April 10th – నేటి ప్రధాన వార్తలు

హైదరాబాద్ (ఏప్రిల్ 10) : Today top news in Telugu April 10th – నేటి ప్రధాన వార్తలు

Today top news in Telugu April 10th

Today Telangana News

కాళేశ్వరం పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని నిధులకు ఆటంకం లేదని సమీక్ష సమావేశంలో సీఎం తెలిపారు.

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు జూన్ 10లోగా బెనిఫిట్స్ అందించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర ప్రథమ లక్ష్యం అని భట్టి విక్రమార్క తెలిపారు.

NIOS ద్వారా డీఈడీ పూర్తి చేసిన 11 మందికి టీచర్ ఉద్యోగాలు ఇస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

బిఆర్ఎస్ లో చేరిన జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Today A.P. News

సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నారని, పోలీసులు నిద్రపోతున్నారని ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అమరావతి నిర్మాణం ఆగబోదని సీఎం చంద్రబాబు తెలిపారు

ఇకపై పాస్ పుస్తకాలను ఎవరు తారుమారు చేయలేరని పగడ్బందీగా రూపొందించామని చంద్రబాబు తెలిపారు

వైయస్సార్ పాదయాత్ర గుర్తు చేసుకుంటూ తన ప్రయాణం కొనసాగుతుందని వైఎస్ జగన్ తెలిపారు

Today National News

కేరళ (78%), అసోం (85%), పుదుచ్చేరి (89%) అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా నమోదైన ఓటింగ్ శాతం.

త్వరలోనే భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరగడున్నాయి.

ఇంధన కొరత నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు భారత మంత్రుల బృందం చర్చల కోసం వెళ్ళింది

అమర్నాథ్ యాత్రకు ఏప్రిల్ 15 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

మణిపూరులో కొనసాగుతున్న నిరసనలు

పురుషులను అనుమతించని దేవాలయాలు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

Today International News

ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మద్య చర్చలకు సర్వం సిద్ధం.

ఇరాన్ నుంచి తమ బలగాలు ఇప్పుడే వైదొలగవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు

ఇంటర్నెట్ ను స్తంభింపచేసే సత్తా ఉన్న ఏఐ మోడల్ ను మైథోస్ ను ఆవిష్కరించిన ఆంథ్రోపిక్

పాకిస్తాన్ పై తమకు నమ్మకం లేదని ఇజ్రాయిల్ రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు

Today Business News

Stock Market – భారీ నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 931, నిఫ్టీ 222 పాయింట్ల నష్టం.

2026 – 27 లో భారత్ ఆర్థికవృద్ధి 6.6 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

గురువారం భారీగా తగ్గిన బంగారం ధర

Today Sports News

LSG vs KKR – ముకుల్ రాయ్ అద్భుత పోరాటంతో కోల్‌కతా నైట్ రైడర్స్ పై లక్నో సూపర్ విజయాన్ని సాధించింది.

IPL 2026 – ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ – బెంగళూరు జట్లు తలపడనున్నాయి

వాంఖడే స్టేడియంలో ఓ స్టాండుకు ఒక రవి శాస్త్రి పేరు.

ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో పసిడి పంట పండిస్తున్న భారత ఆటగాళ్లు

Today Education and Job Updates

తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల తది పలితాలు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు.

ఏప్రిల్ 23 నుంచి తెలంగాణ ఆర్టీసీ డ్రైవర్ , శ్రామిక్ పోస్టులకు ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం.

CRPF JOBS – 9212 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల

NCET 2026 సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల ఏప్రిల్ 17, 18 వ తేదీలలో పరీక్షలు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →