BIKKI NEWS : Top standard GK bits part 145 in Telugu for compititive exams. విద్యా ఉద్యోగ పరీక్షల కోసం డైలీ టాప్ జీకే బిట్స్.
Top standard GK bits part 145
1) రాజ్యాంగ ప్రకరణ 352 కింద అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు ఏ ప్రకరణలో ఇమిడి ఉన్న ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా రద్దు చేసే అధికారం భారత రాష్ట్రపతికి లేదు.?
జ : 20 21
2) ఏ చట్టం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది.?
జ : రెగ్యులేటింగ్ చట్టం 1773
3) జికా వైరస్ వల్ల కలిగే వ్యాధి పేరు ఏమిటి?
జ : మైక్రోసెఫాలి
4) జాతీయ వైమానిక దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : అక్టోబర్ 8
5) పరంపరాగత కృషి వికాస యోజన పథకం దేనికి సంబంధించినది.?
జ : సేంద్రియ ఎరువుల ప్రోత్సాహం
6) భారతీయ శాస్త్రాల ప్రకారం కింది వాటిలో ఏ నదికి పుష్కర ఉత్సవాలు నిర్వహించరు.?
జ : మహానది
7) భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1972
8) భారతదేశంలో జలకాలుష్య నియంత్రణ చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1974
9) హైదరాబాద్ లో మక్కా మసీదు నిర్మాణం ఏ మొఘల్ రాజుచే పూర్తిగావించబడినది.?
జ : ఔరంగజేబు
10) ‘రత్నగర్భ’ అని ఏ రాష్ట్రానికి పేరు.?
జ : ఆంధ్రప్రదేశ్
11) భారత భూ సరిహద్దు పొడవు ఎంత.?
జ : 15,200 కిమీ
12) ప్రపంచ మొత్తం భూ భాగంలో భారతదేశం భూ భాగం యొక్క శాతం ఎంత. ?
జ : 2.4%
13) 2011లో భారతదేశంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం.?
జ : మహారాష్ట్ర
14) భారతదేశ పాకిస్థాన్ దేశాల మధ్య రాడ్ క్లిప్ లైను ఏ సంత్సరంలొ ఏర్పరచారు.?
జ : 1947
15) పాక్ జలసంధి మరియు మన్నార్ సింధు ఏ రెండు దేశాల మధ్య కలవు.?
జ : భారత్ -శ్రీలంక
16) బంగాళఖాతంలో సంభవించే ఆయనరేఖ చక్రవాతాలను ఏమందురు.?
జ : వాయు గుండాలు
17) సింగూరు జల విద్యుత్ కేంద్రం ఏ నది పై నిర్మంచబడింది.?
జ : మంజీరా
18) సేతు సమద్రం కాలువ వేటిని అనుసంధానిస్తుంది.?
జ : పాక్ జలసంధి & మన్నార్ సింధు శాఖ
19) ఇండియా లో పెన్సిలిన్ ఎక్కడ తయారగును.?
జ : పింప్రి
20) పశ్చిమ తీరంలో అతి విశాలమైన తీర మైదానం ఏది.?
జ : మలబార్
21) రాష్ట్రపతి వీటో చేయడానికి వీలులేని బిల్లులు ఏవి.?
జ : ద్రవ్య బిల్లు, రాజ్యంగ సవరణ బిల్లు, రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ బిల్లు
22) వ్యక్తి స్వేచ్ఛ పై సహేతుకమైన పరిమితులు ఎవరు విధించవచ్చు.?
జ : పార్లమెంట్
23) బలవంతంగా నేరాన్ని అంగీకరించడం ఏ ఆర్టికల్ కు వ్యతిరేకం.?
జ : ఆర్టికల్ 20 (3)
24) స్త్రీలు, బాలికల అవినీతి వ్యాపర నిరోధక చట్టం ఎప్పుడు చేశారు.?
జ : 1956
25) పార్లమెంట్ ప్రధాన కర్తవ్యం ఏమిటి .?
జ : చట్టాలు రూపొందించడం.
26) పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు.?
జ : 1986
27) సెంట్రల్ మెరైన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎక్కడ ఉంది.?
జ : కొచిన్
28) కోలాటం ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం.?
జ : ఆంధ్రప్రదేశ్
29) భూమధ్య రేఖ ప్రాంతంలో భూమి ఉబ్బేత్తుగా ఉండటానికి సరైన కారణం.?
జ : అపకేంద్రబలం
30) చంద్రుడు తన చుట్టూ తాను తిరగాడనికి, అలాగే భూమి చుట్టూ తిరగడానికి పట్టే రోజులు.?
జ : 28 రోజులు

