BIKKI NEWS : Standard GK Bits part 144 for compititive exams. ఉద్యోగ, పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ జీకే బిట్స్.
Standard GK Bits part 144
1) భూమి ఒక డిగ్రీ రేఖాంశం తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది.?
జ : 4 నిమిషాలు
2) దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయునది ఏది.?
జ : నర్మదా నదిలోయ
3) గోదావరి నది పరీవాహక ప్రాంతం అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది.?
జ : మహారాష్ట్ర
4) తెలంగాణలో అజంజాహి మిల్లు ఎక్కడ ఉంది.?
జ : వరంగల్
5) ఇండియాలో మొదట సిమెంట్ కర్మాగారం ఎక్కడ నిర్మించబడింది.?
జ : మద్రాస్-(చెన్నై)
6) కలకత్తా నగరం ఏ సంవత్సరంలో స్థాపించబడింది.?
జ : 1690
7) 2011 జనగణన ప్రకారం ఇండియాలో పట్టణ జనాభా ఎంత.?
జ : 31.20%
8) భూమితో సమాన భ్రమణం కలిగి ఉన్న గ్రహం ఏది.?
జ : అంగారకుడు
9) భారతదేశంలో తోట వ్యవసాయాన్ని ప్రవేశపెట్టిన విదేశీయులు ఎవరు.?
జ : బ్రిటిషర్లు
10) హరిత విప్లవం వలన మన దేశంలో అత్యధికంగా ప్రయోజనం పొందిన పంట ఏది.?
జ : గోధుమ
11) బీరు, విస్కీ తయారీలో ఏ పంట గింజలను ఉపయోగిస్తారు.?
జ : బార్లీ
12) 1965 – 66 లో మొదటిసారిగా హరిత విప్లవాన్ని ఏ ప్రాంతంలో ప్రవేశపెట్టారు.?
జ : పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ పశ్చిమ ప్రాంతాల్లో
13) మొదటిసారిగా జన్యువును కృత్రిమంగా సంశ్లేషణ చేసిన శాస్త్రవేత్త ఎవరు.?
జ : హరగోవిందా ఖోరానా
14) బయో పెస్టిసైడ్ గా ఉపయోగపడే బ్యాక్టీరియా ఏది?
జ : బాసిల్లస్ తీరంజియోన్సిస్
15) హృదయ స్పందన పెరగడానికి కారణమైన హార్మోన్ ఏది.?
జ : అడ్రినలిన్
16) భారత చెరుకు విత్తన పరిశోధన కేంద్రం ఈ నగరంలో ఉంది.?
జ : కోయంబత్తూర్
17) తెలంగాణ సాహిత్య చరిత్రకు ఆద్యుడు ఎవరు.?
జ : పాల్కురికి సోమన
18) ప్రజాకవి కాళోజీ నారాయణరావు తొలి పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు .?
జ : అమ్మంగి వేణు గోపాల్
19) నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) సంస్థను ఏ సంవత్సరంలో స్థాపించారు.?
జ : 2007 మార్చి
20) ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన (PMJBY) పథకం ఏ వయసుల వారికి అందుబాటులో ఉంది.?
జ : 18 నుండి 50 సంవత్సరాల మధ్య వారికి
21) నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీం పథకం (NMMSS) ఏ సంవత్సరం వరకు అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.~
జ : 2025 – 26 విద్యా సంవత్సరం వరకు
22) ఆక్టోపస్ అనేది ఏ వర్గానికి చెందిన జీవి.?
జ : మొలస్కా
23) గాయిటర్ వ్యాధి ఏ మూలకా లోపం వలన వస్తుంది.?
జ : అయోడిన్
24) జీవ రసయన ఉత్ప్రే రకాలు అని వేటిని అంటారు.?
జ : ఎంజైమ్స్
25) ఏ గ్రీన్ హౌస్ వాయువు భూ తాపానికి అత్యధిక కారణం అవుతుంది.?
జ : కార్బన్ డయాక్సైడ్
26) భీమా నది ఏ నదికి ఉపనది.?
జ : కృష్ణా
27) మజూలి ద్వీపం ఏ నదిలో ఉంది.?
జ : బ్రహ్మపుత్ర
28) భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ బిరుదుల రద్దును తెలియజేస్తుంది.?
జ : ఆర్టికల్ 18
29) హుయాన్ త్సాంగ్ ప్రకారం హర్షుడు ఏ వర్ణానికి చెందినవారు.?
జ : వైశ్య
30) హర్షుడు ఏ ప్రాంతంలో సర్వమత సమ్మేళనం నిర్వహించాడు.?
జ : కనౌజ్

