Top current affairs april 7th 2026 - కరెంట్ అఫైర్స్ - bikki news

Top current affairs April 7th 2026 – కరెంట్ అఫైర్స్

హైదరాబాద్ : Top current affairs April 7th 2026 – కరెంట్ అఫైర్స్

Top current affairs April 7th 2026

1) ‘భూ భారతి’ పోర్టల్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది?
జ : తెలంగాణ

2) మొదటి కుల సామాజిక-ఆర్థిక సర్వేను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
జ : పంజాబ్

3) 16వ హాకీ ఇండియా సబ్ జూనియర్ పురుషుల జాతీయ ఛాంపియన్‌షిప్ ఎక్కడ జరిగింది?
జ : రాజగిర్

4) బోధనా శివనందన్ ఏ దేశానికి చెందిన టాప్ మహిళా చెస్ క్రీడాకారిణి అయ్యారు?
జ : ఇంగ్లాండ్

5) ‘సబ్ పర్ రామ్ తపస్వీ రాజా’ పుస్తక రచయిత ఎవరు?
జ : ఆశుతోష్ అగ్నిహోత్రి

6) వరల్డ్ బ్యాంక్ కొత్త 5 సంవత్సరాల భాగస్వామ్యాన్ని ఏ దేశంతో ప్రారంభించింది?
జ : శ్రీలంక

7) చంద్రుని కక్ష్యలోకి వెళ్లే తొలి మహిళ ఎవరు?
జ : క్రిస్టినా కోచ్

8) SAFF U-20 ఛాంపియన్‌షిప్ 2026 విజేత ఎవరు?
జ : బంగ్లాదేశ్

9) SAIL సంస్థ ఛైర్మన్ & MD గా ఎవరు నియమితులయ్యారు?
జ : కృష్ణ కుమార్ సింగ్

10) ‘యశోదా మరియు కృష్ణ’ చిత్రాన్ని ఎవరు చిత్రించారు?
జ : రాజా రవి వర్మ

11) భారతదేశపు మూడవ అణు శక్తి సబ్‌మరైన్ ఏది?
జ : INS అరిధమన్

12) ‘మాటి-9’ మహోత్సవం ఎక్కడ జరిగింది?
జ : న్యూ ఢిల్లీ

13) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
జ : ఏప్రిల్ 7

14) ప్రపంచ ఆరోగ్య దినోత్సవం 2026 థీమ్ ఏమిటి.?
జ : Together for health – stand with science

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →