Today in history march 29th - చరిత్రలో ఈరోజు - bikki news

Today in history March 29th – చరిత్రలో ఈరోజు

BIKKI NEWS : Today in history March 29th – చరిత్రలో ఈరోజు

Today in history March 29th

సంఘటనలు

1857: ఆవు కొవ్వుతో తయారుచేసిన తూటాను వాడేందుకు నిరాకరించి మంగళ్ పాండే అనే సైనికుడు ఒక బ్రిటిషు అధికారిని కాల్చి చంపాడు. మొదటి భారత స్వాతంత్ర్య పోరాటానికి నాంది ఇది.
1982: తెలుగుదేశం పార్టీ స్థాపన, తెలుగు సినిమా నటుడు నందమూరి తారక రామారావు స్థాపించాడు.

జననాలు

1790: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ టేలర్.
1944: బి.వసంత, తెలుగు సినిమా నేపథ్య గాయని
1950: ప్రసాద్ బాబు , తెలుగు ,తమిళ, చిత్ర నటుడు.
1952: కె.ఎన్‌.వై.పతంజలి, తెలుగు రచయిత. (మ.2009)

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్

మరణాలు

1932: కొప్పరపు సోదర కవులు, కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి, తెలుగు సాహిత్య అవధానంలో పేరొందిన జంట సోదర కవులు. (జ.1885)
1942: తుంగల చలపతిరావు , రంగస్థల నటుడు, తొలితరం సినిమా నటుడు .
1953: జమలాపురం కేశవరావు, నిజాం నిరంకుశ పాలనను ఎదిరించిన వ్యక్తి. (జ.1908)
2016: జయకృష్ణ, భారతీయ సినిమా నిర్మాత. (జ.1941)

Google News @WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →