BIKKI NEWS : physical quantities the name of the measuring devices. భౌతిక రాశులు – కొలిచే పరికరం పేరు. పోటీ పరీక్షల నేపథ్యంలో భౌతిక శాస్త్రం నుండి వివిధ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భౌతిక రాశుల వాటిని కొలిచే పరికరాలను సమగ్రంగా ఒకే చోట మీకోసం…
Physical Quantities the Name of the Measuring Devices
| భౌతికరాశి | కొలిచే పరికరం |
| ధ్వని స్థాయిత్వం | టోనో మీటర్ |
| ధ్వని తీవ్రత | సౌండ్/ నాయిస్ మీటర్ |
| దృశ్య పటంలోని రంగుల పౌనఃపున్యం | స్పక్ట్రో మీటర్ |
| విద్యుత్ ప్రవాహం | టాంజెంట్ గాల్వానో మీటర్ |
| విద్యుత్ వలయంలోని విద్యుత్ | అమ్మీటర్ |
| పొటెన్షియల్ తేడా | వోల్ట్ మీటర్ |
| ఘటం యొక్క emf | పొటెన్షియల్ మీటర్ |
| సముద్ర గర్బ ఉష్ణోగ్రత | బేక్ మన్ ఉష్ణోగ్రత మాపకం |
| శరీర ఉష్ణోగ్రత | క్లినికల్ ధర్మామీటర్ |
| కొలిమి/ బట్టీ (3000℃) | పైరో మీటర్ |
| సూర్యుడు, నక్షత్రాల ఉష్ణోగ్రత | ఆప్టికల్ పైరో మీటర్ |
| అతి శీతల ఉష్ణోగ్రత | క్రయో మీటర్ |
| వాతావరణ పీడనం | బారో మీటర్ |
| ప్రయోగశాల వాతావరణ పీడనం | ఫార్టిన్ మీటర్ |
| స్నిగ్ధత | విస్కో మీటర్ |
| ప్రవాహి వేగం | వెంచురీ మీటర్ |
| ఉష్ణ వికిరణ తీవ్రత | బోలో మీటర్ |
| విమానాల ఎత్తు | అల్టీ మీటర్ |
| భూ ఉపరితల వస్తువులు | పెరిస్కోప్ |
| గాలిలోని తేమ | హైగ్రో మీటర్ |
| ద్రవాల సాపేక్ష సాంద్రత | హైడ్రో మీటర్ |
| సమతల ఉపరితల వైశాల్యం | ప్లానీ మీటర్ |
| నీటి అడుగు ధ్వని తరంగాలు | హైడ్రో ఫోన్ |
| కాల గణన | క్రోనో మీటర్ |
| వికిరణ శక్తి తీవ్రత | ఆక్టినో మీటర్ |
| చిన్న పొడవులు | కాలిపర్స్ |
| సముద్ర లోతు | పాథో మీటర్ |
| గురుత్వ త్వరణం | గ్రావిటో మీటర్ |
| వినికిడి లోపం | ఆడియో మీటర్ |
| పదార్థ ఆహరపు కెలోరీఫిక్ విలువ | బాంబు కెలోరీ మీటర్ |
| భూకంప తీవ్రత | సిస్మోగ్రాప్ |
| వాహనాల ప్రయాణ దూరం | ఓడో మీటర్ |
| వర్షపాతం | వర్షమాపకం (రెయిన్ గేజ్) |
| అధిక పొటెన్షియల్ తేడా | వాన్ – డి – గ్రాఫ్ జనరేటర్ |

