Top latest current affairs in Telugu March 11th 2026 – కరెంట్ అఫైర్స్

Top latest current affairs in telugu march 11th 2026 - కరెంట్ అఫైర్స్ - bikki news

BIKKI NEWS : Top latest current affairs in Telugu March 11th 2026 – కరెంట్ అఫైర్స్

Top latest current affairs in Telugu March 11th 2026

1) ఇటీవల భారతదేశపు మొదటి రింగ్ మెట్రోను ఎక్కడ ప్రారంభించారు?
జ : ఢిల్లీ

2) SIPRI నివేదిక ప్రకారం 2021–25 కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతి దేశం ఏది?
జ : ఉక్రెయిన్

3) యూరోపియన్ యూనియన్‌లో తల్లి నుంచి శిశువుకు HIV మరియు సిఫిలిస్ వ్యాప్తిని పూర్తిగా తొలగించిన తొలి దేశం ఏది?
జ : డెన్మార్క్

4) భారత సైన్యం ఇటీవల ‘LAMITIYE-2026’ సంయుక్త సైనిక వ్యాయామాన్ని ఏ దేశంతో ప్రారంభించింది?
జ : సెషెల్స్

5) ఇటీవల వార్తల్లో నిలిచిన ‘టీమ్ కల్కి’ ఏ విషయానికి సంబంధించినది?
జ : డ్రగ్ రాకెట్ (NCB యాంటీ డ్రగ్ ఆపరేషన్)

6) మహిళల రాత్రి భద్రత కోసం ‘నిర్భయ నిశా’ కార్యక్రమాన్ని ఎవరు ప్రకటించారు?
జ : కేరళ ప్రభుత్వం

7) ‘సే నో టు ప్రాక్సీ సర్పంచ్’ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు?
జ : పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ

8) ఇటీవల ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎవరిని ఎంపిక చేశారు?
జ : మోజ్తబా ఖామెనెయి

9) రెండో ఇండియన్ బైసన్ ఫెస్ట్ డెబ్రిగఢ్ అభయారణ్యంలో ఏ రాష్ట్రంలో నిర్వహించారు?
జ : ఒడిశా

10) ఇటీవల శాస్త్రవేత్తలు ప్రశాంత మహాసముద్రంలో సుమారు 4000 మీటర్ల లోతులో కనుగొన్న “డార్క్ ఆక్సిజన్” ఏవి నుంచి ఉత్పత్తి అవుతుంది?
జ : పాలిమెటాలిక్ నోడ్యూల్స్

11) ఏ దేశానికి భారత్ వెయ్యి మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సహాయంగా అందించింది.?
జ : మాలావి

12) తమిళనాడులోని ఏ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.?
జ : మధురై

13) జల జీవన్ మిషన్ 2.0 కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించారు.?
జ : డిసెంబర్ 2028

14) 79 వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ ట్రోఫీ సంతోష్ ట్రోఫీ విజేత ఎవరు.?
జ : సర్వీసెస్ జట్టు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →