BIKKI NEWS (MAR. 10) : Fake website for samagra shiksha. సమగ్ర శిక్ష కార్యక్రమానికి నకిలీ వెబ్సైట్ బెడద తాకింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నకిలీ వెబ్సైట్ వివరాలను వెల్లడిస్తూ ప్రకటన జారీ చేసింది.
Fake website for samagra shiksha.
ఈ నకిలీ వెబ్సైట్ తో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రకటనలు జారీ చేస్తున్నారని వాటిని విశ్వసించవద్దని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది.
కింద ఫేక్ వెబ్సైట్ మరియు నకిలీ వెబ్సైట్ ల లింకులను ఇవ్వడం జరిగింది.
Fake website link https://sarvashikshaabhiyan.com
Original Website link https://samagra.education.gov.in
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

