BIKKI NEWS (AUG. 16) : Home loan interest rates hiked by SBI. నూతనంగా గృహ రుణాలు తీసుకుంటున్న వినియోగదారులకు ఎస్బిఐ షాక్ ఇచ్చింది. నూతనంగా గృహ రుణాలు తీసుకుంటున్న కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ చొప్పున వడ్డీ రేటును పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది.
Home loan interest rates hiked by SBI.
ప్రస్తుతం ఎస్బిఐ అందిస్తున్న వడ్డీ రేట్లు సిబిల్ స్కోర్ మరియు ఇతర అంశాల ఆధారంగా 7.50% నుండి 8.45% మధ్య ఉన్నాయి.
అయితే తాజా వడ్డీరేట్ల పెంపుతూ నూతనంగా హోమ్ లోన్ తీసుకునే వారికి 7.50% నుండి 8.70% వడ్డీ రేట్లు పెరిగాయి. ఈ పెంపు నిర్ణయం ఆగస్టు 01 – 2025 నుండి హోమ్ లోన్లు తీసుకున్న వారికి వర్తిస్తుంది.
ఆగస్టు 01- 2025 కంటే ముందు లోన్ తీసుకున్న వారికి ఈ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వర్తించదు.
- Telangana Inter Merger Public Opinion 2026 – ఇంటర్ విలీనంపై ప్రజాభిప్రాయ సేకరణ
- Telangana DSC 2024 Fake Disabled Quota – నకిలీ దివ్యాంగ కోటా టీచర్లపై చర్యలు
- Non Teaching to Junior Lecturer Promotions in inter – 10% ప్రమోషన్స్ పై వివాదం
- SI and Police Constable Model papers – ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల మోడల్ పేపర్లు
- current affairs in Telugu_English 21 november 2026

