BIKKI NEWS (FEB. 22) : Telangana Transco Apprentice notification 2026. తెలంగాణ ట్రాన్స్ కో ఒక ఏడాది పాటు 250 అప్రెంటిస్ శిక్షణ ఇవ్వడానికి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల కోరుతూ ప్రకటన విడుదల చేసింది.
Telangana Transco Apprentice notification 2026.
ఖాళీలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 125
- టెక్నికల్ అప్రెంటిస్ – 125
అర్హతలు :: అభ్యర్థులు 2023, 2024, 2025 లలో ఉత్తీర్ణ సాధించి ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :: ఈఈఈ, ఈసీఈ, సీఎస్ఈ, మెకానికల్, ఐటీ, సివిల్ విభాగాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి
- టెక్నికల్ అప్రెంటిస్ :: డీఈఈ, డీఈసీఈ, డీఎంఈ, డీసీఈ, డీసీఎంఎస్‌సీ వంటి డిప్లొమా విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
స్టైఫండ్ :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 17000/-
- టెక్నికల్ అప్రెంటిస్ – 15000/-
ఎంపిక విధానం : అకాడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు.
దరఖాస్తు ఫీజు: ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు
దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా ఫిబ్రవరి 27 వరకు కింద ఇవ్వబడిన వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
వెబ్సైట్ : https://www.tgtransco.com/index.php/what-s-new-3

