BIKKI NEWS (FEB. 21) : TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 20th 2026
TOP CURRENT AFFAIRS IN TELUGU FEBRUARY 20th 2026
1. 2026లో జరగనున్న 52వ G7 సమ్మిట్‌ను ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది?
జ జర్మనీ
2. ఇండియా AI మిషన్ 2.0 కింద ప్రభుత్వం ఎన్ని కొత్త GPUలను జోడించనున్నట్లు ప్రకటించింది?
జ : 25,000
3. భారతదేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ ఫైనల్ అసెంబ్లీ లైన్‌ను ఏ కంపెనీల సంయుక్త భాగస్వామ్యంతో ప్రారంభించారు?
జ : టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మరియు ఎయిర్‌బస్
4. పురుషుల T20 ప్రపంచకప్ చరిత్రలో అత్యంత పిన్న వయసులో శతకం సాధించిన ఆటగాడు ఎవరు?
జ : రహ్మానుల్లా గుర్బాజ్
5. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్‌లో ‘Waves Creators Corner’ ను ఎవరు ప్రారంభించారు?
జ : అశ్విని వైష్ణవ్
6. ఇటీవల స్వదేశీ సాంకేతికతతో యూనిట్-1 ను విజయవంతంగా పునఃప్రారంభించిన అణు విద్యుత్ కేంద్రం ఏది?
జ : నరోరా అణు విద్యుత్ కేంద్రం
7. ప్రపంచంలో తొలి బాంబూ ఆధారిత బయో-ఎథనాల్ ప్లాంట్ ఎక్కడ స్థాపించబడింది?
జ : నుమాలీగఢ్, అస్సాం
8. భారత్‌లో హ్యామర్ క్షిపణులను తయారు చేయడానికి BEL ఏ ఫ్రెంచ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది?
జ : సఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ & డిఫెన్స్
9. హోబార్ట్‌లో జరిగే FIH పురుషుల ప్రో లీగ్ 2025-26 కోసం భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌గా ఎవరిని నియమించారు?
జ : హార్దిక్ సింగ్
10. ‘గామిని’ అనే చీతాను ఏ దేశం నుండి భారత్‌కు తీసుకువచ్చారు?
జ : దక్షిణ ఆఫ్రికా

