BIKKI NEWS (FEB. 19) : RAILWAY APPRENTICE VACANCIES IN WESTERN RAILWAY 2026. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న పశ్చిమ రైల్వేలో ఎలాంటి రాయిత రాత పరీక్షలు లేకుండా 5,349 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రకటన విడుదలైంది. (LATEST NEWS)
RAILWAY APPRENTICE VACANCIES IN WESTERN RAILWAY 2026
రైల్వే అప్రెంటిస్ చేసిన అభ్యర్థులకు లెవెల్ – 1 రైల్వే ఉద్యోగాలలో 20% వరకు రిజర్వేషన్లు కల్పిస్తారు.
అర్హతలు : పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో ట్రేడ్ అప్రెంటిస్ పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి : మార్చి 23 – 2026 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.
అప్రెంటిస్ కాల పరిమితి : ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుంది.
ఎంపిక విధానం : పదో తరగతి, ఐటిఐ మార్కుల మెరిట్ మరియు దృవపత్రాల పరిశీలన మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి పరీక్ష ఉండదు.
దరఖాస్తు ఫీజు : 100/- (ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు)
దరఖాస్తు విధానం & గడువు : కింద ఇవ్వబడిన లింకు (ఆన్లైన్) ద్వారా ఫిబ్రవరి 21 నుండి మార్చి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి నోటిఫికేషన్ : PDF
వెబ్సైట్ : https://www.rrc-wr.com/
- Yadadri district Anganwadi jobs notification – యాదాద్రి భువనగిరి జిల్లాలో 79 అంగన్వాడి జాబ్స్
- Today Gold Rate July 27th 2026 – పెరిగిన బంగారం ధర
- Today top news in Telugu July 27th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Daily GK Bits in Telugu part 157 – జనరల్ నాలెడ్జ్
- France vs SPAIN : FIFA Live updates – ఫైనల్ కు చేరుకున్న స్పెయిన్
