Today in history July 12th – చరిత్రలో ఈరోజు జూలై 12

Today in history july 12th - చరిత్రలో ఈరోజు జూలై 12 - bikki news

BIKKI NEWS (JULY 12) : Today in history July 12th. చరిత్రలో ఈరోజు జూలై 12

Today in history July 12th

దినోత్సవం

  • నాబార్డ్ స్థాపక దినోత్సవం.
  • జాతీయ సరళత దినోత్సవం
  • పేపర్ సంచుల దినోత్సవం
  • అంతర్జాతీయ మలాలా దినోత్సవం
  • కిరిబతి స్వాతంత్ర్యదినం.

సంఘటనలు

1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం ములిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

జననాలు

క్రీ.పూ. 101/102 – జూలియస్ సీజర్.
1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
1906: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
1930: ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు. (మ.2017)
1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1957: శ్రీలక్ష్మి రేబాల, నటి, భరతనాట్య కళాకారిణి.
1958: ఉప్పలపాటి నారాయణరావు,దర్శకుడు, నిర్మాత, నటుడు.
1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్లయోధుడు.
1982: ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997 nagu babu
1983: సుజిత, టీ.వి.నటి, తెలుగు, తమిళ, మలయాళ నటి

మరణాలు

1803: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
1988: కట్టా సుబ్బారావు, తెలుగు సినిమా దర్శకుడు (జ.1940)
1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929)
2012: దారా సింగ్, భారతీయ మల్లయోధుడు, సినిమా నటుడు. (జ.1928)

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →