BIKKI NEWS (FEB. 28) : Important General Knowledge Bits part 110. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు ముఖ్యమైన జనరల్ నాలెడ్జ్ బిట్స్. (General studies)
Important General Knowledge Bits part 110
1) రక్తంలో, కీళ్లలో యూరికామ్ల స్ఫటికాలు చేరటం వల్ల కీళ్ల నొప్పులు రావడం ఏ వ్యాధి లక్షణం.?
జ : గౌట్
2) తెల్ల రక్తకణాల కేన్సర్ ను ఏమంటారు.?
జ : లుకేమియా
3) పుష్పాల అధ్యయన శాస్త్రం?
జ : అంథాలజీ
4) మెదడులోని ఏ భాగం ద్వారా వాసన సంకేతాలు ప్రసారం చెందవు?
జ : హైపోథలామస్
5) లాలాజలంలోని ఎంజైమ్ ఏది.?
జ : టయలిన్
6) భార జలం రసాయన నామం.?
జ : డ్యూటీరియం ఆక్సైడ్
7) ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించేందుకు ఉపయోగించే థర్మోస్టాట్‌ను దేనితో తయారు చేస్తారు?
జ : ఇనుము, ఇత్తడి
8) రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వ గురుత్వాకర్షణ బలం?
జ : నాలుగు రెట్లు తగ్గుతుంది
9) మెరుగు పెట్టిన వజ్రం మెరవడానికి కారణం?
జ : సంపూర్ణాంతర పరావర్తనం
10) ఒక బుల్లెట్‌ను చెక్క దిమ్మెలోనికి పేల్చినపుడు కింది వాటిలో ఏది నిత్యత్వం?
జ : రేఖీయ ద్రవ్య వేగం
11) సహ్యద్రి పర్వత శ్రేణులు అని వేటిని అంటారు.?
జ : పశ్చిమ కనుమలు (మహారాష్ట్ర)
12) సముద్రాలు భూమి మీద ఎంత శాతం ఆక్రమించి ఉన్నాయి.?
జ : 70.08%
13) భూమి మీద ఉన్న నీటిలో సముద్రపు నీటి శాతం ఎంత.?
జ : 97%
14) భూమి మీద ఉన్న ఆక్సిజన్ లో సగం పరిమాణం ఎక్కడనుండి ఉత్పత్తి అవుతుంది. ?
జ : సముద్రం లో జరిగే కిరణజన్య సంయోగక్రియ
15) పొడి మంచు అనగానేమి.?
జ : ఘన కార్బన్ డై ఆక్సైడ్
16) కాంతి తరంగ ధైర్ఘ్యం ఎంత రేంజ్ లో ఉంటుంది.?
జ : 400-700 నానోమీటర్ల మధ్య
17) ఒక వస్తువు యొక్క రంగు దేని ద్వారా నిర్ణయించబడుతుంది.?
జ : ప్రతిబింబించే, గ్రహించే లేదా ప్రసారం చేసే కాంతి తరంగదైర్ఘ్యాల
18) కాంతి యొక్క నాలుగు ప్రధాన లక్షణాలు ఏవి.?
జ : ప్రతిబింబం, వక్రీభవనం, విక్షేపం మరియు శోషణం
19) హైదరాబాద్ రాజ్యానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన దేశం?
జ : సిరియా
20) 1958లో తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడిగా ఎవరిని నియమించారు?
జ : కె.అచ్యుతారెడ్డి
21) పారిశ్రామికంగా ఉత్పత్తి చేసిన ఏ ఎంజైమ్‌ను పెరుగు తయారీలో వాడుతారు?
జ : రెనిన్
22) క్లోనింగ్ ప్రక్రియలో క్లోన్ అనే పదానికి అర్థం ఏమిటి?
జ : ఒకే జాతి జీవుల సముదాయం
23) ప్రకృతిలో సహజ క్లోనింగ్ వేటిలో జరుగుతుంది?
జ : శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకొనే మొక్కలు
24) ఒక కణం నుంచి పూర్తి జీవి తయారయ్యే విధానం?
జ : క్లోనింగ్
25) మాలిక్యులార్ కత్తెరలు లేదా అణుకత్తెరలు అని వేటిని పిలుస్తారు?
జ : రెస్ట్రిక్షన్ ఎంజైమ్‌లు
26) బీటీ పత్తి రకంలో బి, టి అంటే ఏమిటి?
జ : బాసిల్లస్ తురింజియెన్సిస్
27) వైద్య రంగానికి సంబంధించి బయోటెక్నాజి ఒక.?
జ : రెడ్ బయోటెక్నాలజీ
28) డార్క్ బయోటెక్నాలజీ దేనికి సంబంధించింది?
జ : బయో టెర్రరిజం, జీవ ఆయుధాలు, పారిశ్రామిక జీవశాస్త్ర సాంకేతికత
29) హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్‌ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
జ : 1990
30) మొదటి ట్రాన్స్‌జెనిక్ పంట ఏది?
జ : మొక్కజొన్న
- Today Gold Rate September 29th 2026 – మళ్ళీ భారీగా తగ్గిన బంగారం ధర
- Crop Insurance – యాసంగికి ముందు పంటల బీమా.. రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
- Rajiv Yuva Vikasam – నవంబరులో రాజీవ్ యువ వికాసం.. విద్యార్థుల ఖాతాల్లో రూ.450 కోట్ల బోధన ఫీజులు
- Assam Rifles Recruitment 2026: 354 టెక్నికల్, ట్రేడ్స్‌మన్ ఉద్యోగాలు
- Standard GK bits in Telugu part 179 – జీకే బిట్స్

