BIKKI NEWS (FEB. 22) : DAILY GK BITS IN TELUGU PART – 104 – పోటీ పరీక్షల కోసం స్టాండర్డ్ జీకే బిట్స్ జీకే బిట్స్. (latest job notifications)
DAILY GK BITS IN TELUGU PART – 104
1) తెలంగాణలో మైనారిటీల సామాజిక, ఆర్థిక, విద్యాసంబంధిత స్థితిగతులను అధ్యయనం చేయడానికి 2015లో ఏర్పాటు చేసిన కమిటీ?
జ : జీ. సుదీర్ కమిటీ
2) రోష్నీ పథకం (2013) లక్ష్యం?
జ : నక్సల్స్ ప్రభావిత జిల్లాల్లో గిరిజన యువతకు శిక్షణ అందించి ఉపాధిని కల్పించడం
3) దేశంలోని గిరిజనుల సామాజిక విద్య, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులను అధ్యయనం చేయడానికి 2013లో ఏర్పాటు చేసిన కమిటీ.?
జ : వర్జీనియస్ జాక్సా కమిటీ
4) పదివేల కంటే ఎక్కువ గిరిజన జనాభా గల ప్రాంతాల్లో గిరిజనాభివృద్ధి కోసం అమలు చేస్తున్న వ్యూహం?
జ : పరివర్తిత ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టులు
5) అస్పృశ్యత, సాంఘిక రుగ్మత వంటి సమస్యల్లో ఉన్న కులాలను షెడ్యూల్డ్ కులాలుగా రాష్ట్రపతి గుర్తించడానికి ఆధారమైన రాజ్యాంగ నిబంధన?
జ : ఆర్టికల్ 341
6) ఏ చట్టం ఆధారంగా అంటరాని, అస్పృశ్య కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పేర్కొన్నారు?
జ : 1935 భారత ప్రభుత్వ చట్టం
7) అమెరికాలో సాంఘిక సంక్షేమ రంగాన్ని మలుపు తిప్పిన సంఘటన?
జ : మహ ఆర్థిక మాంద్యం
8) మండల్ కమిషన్ వెనుకబడిన తరగుతుల గుర్తింపునకు సంబంధించి ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోలేదు?
జ : ఉపాధి పరమైన
9) దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు?
జ : 2014, జనవరి 27
10) మానవాభివృద్ధి సూచీలో గిరిజనుల స్థానాన్ని మెరుగుపర్చడం కోసం ప్రవేశపెట్టిన పథకం పేరు ఏమిటి.?
జ : వనబంధు కల్యాణ్ యోజన
11) కొబ్బరి నీరు దేని రూపాంతరం.?
జ : అంకురచ్చదం
12) అతి పురాతన చిరు ధాన్యాల పంట ఏది.?
జ : సజ్జలు
13) గ్రేట్ మిల్లెట్ అని దేనికి పేరు.?
జ : జొన్నలు
14) బ్రాన్ ఆయిల్ ను ఏ పంట నుండి తీస్తారు.?
జ : వరి
15) పేదవారి మాంసం అని ఏ ఆహారానికి పేరు.?
జ : సోయాబీన్స్
16) కందెన తయారీలో ఉపయోగించే నూనె ఏది.?
జ : ఆముదం
17) కేంపర్ అనే ఆల్కలాయిడ్ ను ఇచ్చే మొక్క ఏది.?
జ :తులసి
18) సుగంధ ద్రవ్యాల రాజు అని దేనికి పేరు.?
జ : పైపర్ నైగ్రమ్
19) ఆదాయ మదింపు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఎవరు.?
జ : కీన్స్
20) జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా మాదింపు చేసిన వారు ఎవరు.?
జ : వీకేఆర్‌వీ రావు
21) కేంద్ర గణాంక కార్యాలయం ప్రకారం 1954లో దేశ తలసరి ఆదాయం ఎంత.?
జ : 225/-
22) ఒక దేశ పౌరుల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువు.?
జ : జాతీయ ఉత్పత్తి
23) హిందూ వృద్ధి రేటు గురించి చెప్పిన వారు ఎవరు.?
జ : రాజ్‌కృష్ణ
24) భారతదేశ చరిత్రలో అధిక వృద్ధిరేటు నమోదైన ప్రణాళిక ఏది.?
జ : 11వ
25) భారతదేశంలో జాతీయ పార్కులు లేని రాష్ట్రం.?
జ : పంజాబ్
26) భారతదేశంలో ఎక్కువ చిత్తడి నేలలు ఉన్న రాష్ట్రం.?
జ : అసోం
27) అంతర్జాతీయ మంచు చిరుతపులుల దినోత్సవం ఏ రోజు నిర్వహిస్తారు.?
జ : అక్టోబర్ – 23
28) హేలి నేషనల్ పార్క్ అని ఏ ప్రసిద్ధ నేషనల్ పార్క్ ను పిలుస్తారు.?
జ : జిమ్కార్బేట్ నేషనల్ పార్క్
29) తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి.?
జ : ఐదు
30) భారతదేశంలో అతి పురాతన వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏది.?
జ : వేదాంతగల్ బర్డ్ శాంక్చ్యురీ (తమిళనాడు – 1895)

