Standard gk bits part 101 - జీకే బిట్స్ - bikki news

STANDARD GK BITS PART 101 – జీకే బిట్స్

BIKKI NEWS (FEB. 19) : STANDARD GK BITS PART 101 for COMPITITIVE EXAMS. పోటీ పరీక్షల ప్రాక్టీసు కొరకు డైలీ స్టాండర్డ్ జీకే బిట్స్.

STANDARD GK BITS PART 101 for COMPITITIVE EXAMS

1) రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు పనిచేశారు.?
జ : సచ్చిదానంద సిన్హా

2) అంతర్జాతీయ ఆటల దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ 11

3) తెలుగులో తొలి కవుల చరిత్రలు ‘కవి జీవితాలు’ రాసిన కవి.?
జ : గురజి శ్రీరామమూర్తి

4) ఆర్య సమాజం చేపట్టిన ‘శుద్ధి ఉద్యమం’ లక్ష్యం ఏమిటి.?
జ : ఇతర మతాల్లో చేరిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి రప్పించడం

5) తెలుగులో వెలువడిన తొలి రామాయణం ఏది.?
జ : రంగనాథ రామాయణం

6) తెలంగాణ సాంఘిక జీవన నేపథ్యంగా రాసిన సింహాసన ద్వాత్రింశిక రచయిత ఎవరు.?
జ : కొరవి గొపరాజు

7) తెలుగువారి తొలి గురించి ప్రస్తావించిన తొలి గ్రంథం ఏది.?
జ : ఐతరేయ బ్రహ్మణం

8) రజాకార్ల కేంద్ర కార్యాలయం పేరేమిటి.?
జ : దారుస్సాలం

9) ఏ పంచవర్ష ప్రణాళికను రోలింగ్ ప్లాన్ అని కూడా అంటారు.?
జ : ఆరవ పంచవర్ష ప్రణాళిక

10) ప్రాంతీయ భాష పత్రికల చట్టం ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది .?
జ : 1878

11) హరడ్ డోమర్ ప్రణాళిక ఆధారంగా ఏ పంచవర్ష ప్రణాళిక రూపొందించబడినది.?
జ : మొదటి పంచవర్ష ప్రణాళిక

12) కేంద్రంలో ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా ఏ పంచవర్ష ప్రణాళిక రెండేళ్లు వాయిదా పడింది.?
జ : 8వ పంచవర్ష ప్రణాళిక

13) పసుపు విప్లవం ఏ పంటల అభివృద్ధికి చిహ్నము.?
జ : నూనె గింజలు

14) స్వర్ణ విప్లవం ఏ పంటల అభివృద్ధికి చిహ్నము.?
జ : పళ్ళు & కూరగాయలు

15) ఆమ్లా వరుసపు పీహెచ్ విలువ ఎంత.?
జ : 5.6 కంటే తక్కువ

16) ఏ ద్రావణాన్ని బ్రైన్ ద్రావణం అని పిలుస్తారు.?
జ : సోడియం క్లొరైడ్ (NaCl)

17) రక్తం యొక్క PH విలువ ఎంత.?
జ : 7.32 – 7.45

18) భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి.?
జ : 1985

19) నూనె, గ్రీజ్ మరకలను తొలగించడానికి ఉపయోగపడే రసాయనం ఏమిటి.?
జ : హైపో

20) చీమ కుట్టినప్పుడు మానవ శరీరంలోకి విడుదల అయ్యే ఆమ్లం పేరు ఏమిటి.?
జ : ఫార్మిక్ ఆమ్లం

21) రాడార్ ఏ సూత్రం ఆధారంగా పని చేస్తోంది.?
జ: పరావర్తనం

22) పదార్థం యొక్క నాలుగో స్థితి ఏమిటి.?
జ : ప్లాస్మా

23) శకారి అనే బిరుదు ఎవరికి కలదు.?
జ : రెండో మౌర్య చంద్రగుప్తుడు

24) కణ్వ వంశ స్థాపకుడు ఎవరు.?
జ : వాసుదేవ కణ్వ

25) శుంగ వంశ స్థాపకుడు.?
జ : పుశ్యమిత్ర శుంగుడు

26) భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారం ఎవరికి ఉంది.?
జ : కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్

27) 1773 నుంచి 1857 వరకు గల చట్టాలను ఏమని పిలుస్తారు.?
జ : చార్టర్ చట్టాలు

28) బ్రిటిష్ పాలకులు ఏ సంవత్సరంలో బెంగాల్ లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు.?
జ : 1774

29) భారత ప్రభుత్వ చట్టం 1919 కు మరొక పేరు ఏమిటి.?
జ : మింటో మార్లే సంస్కరణలు

30) రెండవ జైన సమ్మేళనం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది.?
జ : 512 AD

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →